ఇప్పుడంటే మణిరత్నం ఇలా అయిపోయాడు కానీ, ఒక తరాన్ని ఉర్రూతలూపిన దర్శకుడు. గీతాంజలి సినిమాలో రేపోమాపో చావాల్సిన హీరో హీరోయిన్ ల మధ్య ఊటీ కొండల సాక్షిగా ప్రేమను పుట్టించి ప్రేక్షకులను మరోలోకంలోకి...
యావత్ సోషల్ మీడియా ట్రోలర్లకు మీ అభిమాన కథానాయిక వ్రాయు బహిరంగ లేఖార్థములు:-
మొన్న ఆ వేదిక మీద ఆ కథానాయకుడు వాటర్ బాటిల్లో మందు పోసుకుని...తప్ప తాగి వేదికమీదికి వచ్చి...స్పృహలేని మైకంలో నన్ను...
ఏదన్నా ఒక స్థలం, ఇల్లు, ఆఫీస్ ... వీటికి అలవాటు పడటం మన రక్తంలోనే ఉంటుందేమో! నాలుగు రోజులు వరసగా ఒక చోట కూర్చుంటే ఆ సీట్ మీద అధికారం మనదే అనుకుంటాం....
కొంతమందిని చూసినప్పుడు ఒక జీవిత కాలంలో ఇంత చదవడం, ఇన్ని వేల పేజీలు రాయడం ఎలా సాధ్యం? ఒకవేళ చదివినా, రాసినా వాటిని ఎనిమిది పదుల వయసులో కూడా పొల్లుపోకుండా నెమరువేసుకోవడం ఎలా...
"చెట్టునై పుట్టి ఉంటే ఏడాదికొక
వసంతమన్నా దక్కేది...
మనిషినై పుట్టి అదీ కోల్పోయాను!”
"శబ్దాన్ని ఎవడు అలా ఎత్తాడు
ఒక మధుపాత్రలా?
అతడు కవి అయి ఉంటాడు!
ఒక గీతికతో ఈ వసంతఋతువుకు
ప్రారంభోత్సవం చేసింది ఎవరు?
అది కోకిల అయి ఉంటుంది!"
"నదులు కంటున్న...
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సృష్టించిన యాంకరమ్మను ఏమనాలి?
కె. మేధ
గ్రాఫిక్ మేధ
యానిమేషన్ మేధ
యంత్ర మేధ
భ్రమ
డిజిటల్ బొమ్మ.. ఇలా ఎన్ని పేర్లయినా పెట్టుకోవచ్చు. మనకు ఓపిక లేకపోతే ఆ కృత్రిమ మేధనే అడిగితే లెక్కలేనన్ని...
విలేఖరి:-
సార్! మీరు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు దగ్గర 65 ఎకరాలు కొంటానని నమ్మించి.. ఆ భూముల అసలు యజమానులను తన్ని.. తరిమేసి.. భూములను ఆక్రమించి...అనుభవిస్తున్నారని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. దీనిమీద...