Automatic: తక్కువ సమయంలో యంత్రాలతో ఎక్కువ పని చేయించుకోవడం ఒకప్పుడు గొప్ప. పారిశ్రామిక విప్లవం తరువాత ప్రపంచమంతా ఫ్యాక్టరీల పొగ గొట్టాలే. సైరన్ మోతలే. యంత్రాల రోదలే. కాలం ఎప్పుడూ నిలిచి ఉండేది...
Harikatha Pitamahudu: విశాఖపట్నం విమానాశ్రయంలో సెక్యూరిటీ చెకింగ్ కౌంటర్ల వైపు వెళుతుంటే పెద్ద స్తంభానికి ఆనించిన హరికథా పితామహుడు శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు నిలువెత్తు విగ్రహం కనిపించి...ఒళ్లు పులకించిపోయింది. అంతకు ముందు కూడా...
What a faith:
"శునకము బతుకును సుఖమయ్యే తోచుగాని,
తనకది హీనమని తలచుకోదు"-
శునకానికి తన జన్మ గొప్పదిగానే తోస్తుంది- తనది మరీ కుక్క బతుకు అయిపోయిందని అది అనుకోదు అని అన్నమయ్య కీర్తన. అలా మనం...
Insurance- Assurance: బీమా ఉంటే ధీమాగా ఉండవచ్చు అని బీమా కంపెనీలు చెప్పుకుంటాయి. కోట్ల మంది బీమా లేకపోవడం వల్లే ధీమాగా ఉండగలుగుతున్నారు అన్నది గిట్టనివారి వాదన. జీవిత బీమా, ఆరోగ్య బీమా,...
Luxury Peaks: కథలన్నీ ఎన్ని మలుపులు తిరిగినా...చివరికి కంచికే చేరాలి. అలా వ్యాసాలన్నీ ఎన్ని విషయాలను తడిమినా...చివరికి ఆవునే చేరాలి. ఆవు వ్యాసం సకల వ్యాసాలకు స్ఫూర్తి.
ఒకప్పుడు ఆవు వ్యాసానికే పరిమితమై ఉండేది....
DJ Deaths:
"శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః"
సంగీతానికి ఏ ప్రాణి అయినా కరిగి, తలలూపాల్సిందే. కాలకూట విషాన్ని కోరల్లో దాచుకున్న పాములయినా...సంగీతానికి పడగ విప్పి నాట్యం చేయాల్సిందే. అలాంటిది సామాన్య మానవులు సంగీతం...
Taste less 'Star's:
"మనకు ఉచితంగా జ్ఞాన బోధ ఎవరయినా చేస్తారు;
మన భోజనం మాత్రం మనమే సంపాదించుకోవాలి"
అన్నాడు పతంజలి.
“There is no free meal in this world"
ప్రపంచంలో ఏదీ ఊరికే రాదు అన్న...
Don't Sound: దగ్గుబాటి వెంకటేష్ కు రానా స్వయానా అన్న కొడుకు. రానాకు నాన్న తరువాత నాన్నంతటివాడు వెంకటేష్. వాళ్లిద్దరి మధ్య కత్తులు నూరుకునేంత వైషమ్యాలు ఎందుకుంటాయి? ఒక వేళ ఉన్నా పరస్పరం...
Single Card: ఈమధ్య ఏది ట్రెండింగ్ లో ఉందో దాని మీద రాయమని మా డిజిటల్ టీం అడగడం ఎక్కువయ్యింది. మనసుకు నచ్చిన, లేదా మనం బాగా రాయగలమనుకున్న విషయం మొదలుపెడితే వెంటనే...