Thursday, September 26, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

పేద భారతం

The rise of Adani: మొన్నామధ్య పార్లమెంటులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ రెండు భారత దేశాలున్నాయని చెప్పారు. ఒక్కో సెకనుకు కోట్లలో సంపాదించే అత్యంత సంపన్నుల భారతం ఒకటి. ఒక్కో రోజుకు వంద...

కూటి కోసం కోటివిద్యలు

A True innovation: కాకి ముక్కుకు దొండపండు. కాకుల్లా పొడుచుకు తినడం. కాకిలా కలకాలం బతికేకన్నా హంసలా కొద్దికాలం ఉన్నా చాలు.. ఇలా తెలుగులో కాకికి ప్రాముఖ్యత ఎక్కువే. నీళ్లకోసం కూజాలో రాళ్లు వేసిన తెలివి గురించీ...

సెల్ఫ్ గోల్

Boomerang:  చందమామ కథలు చందమామలా అందమయినవి. మనసుకు వెన్నెల రెక్కలు కట్టి ఊహా లోకాల్లో విహరింపజేసేవి. అప్పుడప్పుడే అక్షరాలు కలిపి చదవడం నేర్చుకునే పిల్లలు మొదలు కాటికి కాళ్లు చాచిన పండు ముసలివారి...

బడ్జెట్ ఎందుకు దండగ? మతం ఉందిగా దండిగా!

Religion politics: మొన్న బడ్జెట్ మధ్య తరగతికి ఏమిచ్చింది?. ఏమీ ఇవ్వలేదని మేధావులంతా పెదవి విరిచారు. ఛానెళ్లలో సుదీర్ఘమైన చర్చలు జరిగాయి. పత్రికల్లో పేజీలకు పేజీలు రాసారు. యుపిలో ఎన్నికల ముందు ఇలాంటి బడ్జెటా అని ఆశ్చర్యపోయారు. ఎవరో ఒక పెద్దాయన...

డిజిటల్ విధ్వంసం

Smart phones - consequences: మంత్రాలకు చింతకాయలు రాలుతాయో, లేదో తెలియదుగానీ... మొబైల్ ను చేతిలో పట్టుకుని ప్రపంచాన్నంతా చుట్టేసెంత సాంకేతికత తమ సొంతమైందని అనుకుంటున్న నేటిరోజుల్లో అదే మొబైల్ తో మతిస్థిమితం...

కర్ణాటక కాంగ్రెస్ మెడకు రాహుల్ చుట్టిన హిజాబ్

Hijab Controversy in Karnataka: రాజకీయమంటే రాజకీయమే. దేన్నయినా రాజకీయం చేయాల్సిందే. దేన్నయినా రాజకీయానికి వాడుకోవాల్సిందే. సున్నితమయిన అంశాలు రగిలి దావానలంలా రాజుకుని సమాజం మాడి మసైపోయినా రాజకీయం చేయాల్సిందే. మంచి- చెడుల...

చలి చీమలు కాదు…. చిలీ వీరులు

Student Leaders in Politics: ’బలవంతుడ, నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా? బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదె సుమతీ’ ...అదే జరిగింది చిలీ నియంత ఆగస్టా పినోచెట్ విషయంలో. దుర్మార్గాలు, నియంత పాలన ఎల్లకాలం...

తగ్గేదే ల్యా

New Management Theory:  రామాయణ, భారత, భగవద్గీతల నుండి ఆదర్శాలు, మేనేజ్మెంట్ పాఠాలు, జీవన సూత్రాలు నేర్చుకునే రోజులు పోయాయి. సినిమాల్లో విలన్ లాంటి హీరోల అరాచక ప్రవర్తనల నుండి ఆదర్శాలను స్వీకరించే...

ఇచ్చట వ్యూహాలు అమ్మబడును

The Reason behind: రాజకీయం మాటకు అసలు అర్థం సంగతేమో కానీ... నీ రాజకీయం నాదగ్గర కాదు; రాజకీయ నాయకుల్లా నోటికొచ్చినట్లు మాట్లాడకు; ఎవరి రాజకీయం వారిది; పొలిటికల్లీ కరెక్ట్; రాజకీయ వ్యాపారం; వ్యాపార రాజకీయం; రాజకీయ రంగు పులుముకుంది; రాజకీయ కోణం; రాజకీయ ప్రయోజనం; రాజకీయ పునరావాసం... ఇలా...

లేడికి లేచిందే పరుగు

Naya Samvidhaan: "రాజ్యాంగం దురుపయోగమైతే, దానికి బాధ్యత రాజ్యాంగానిది కాదు.. దాన్ని అమలు చేస్తున్న వ్యక్తులదే”-అంబేడ్కర్. కేసిఆర్ ఏమైనా  చేయగలడు. చంద్రబాబు దగ్గరున్నప్పుడే జన్మభూమి పథకం రాశాడని  ఆయన అభిమానులు చెప్తారు. టీడీపీ నుంచి బయటికొచ్చాక ఉద్యమ వ్యూహాలు...

Most Read