Monday, November 25, 2024
Homeఅంతర్జాతీయం

ఇరాన్, పాక్ లతో ఆఫ్ఘన్ వాణిజ్యం

ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ వశమయ్యాక పాకిస్తాన్ తో వ్యాపార లావాదేవీలు పెరిగాయి. పది రోజుల్లోనే 50 శాతం వ్యాపారం పెరిగింది. ఆఫ్ఘన్ సరిహద్దుల్లోని చమన్ పట్టణం చేరుకునేందుకు వివిధ రకాల సరుకులతో కూడిన  వందల...

అమెరికాకు తాలిబాన్ల వార్నింగ్

అమెరికా బలగాలు ఆగస్ట్ 31వ తేదీలోగా ఆఫ్ఘన్ విడిచి వెళ్లాల్సిందేనని తాలిబన్లు హుకుం జారీ చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడేన్ మొదటగా ప్రకటించిన ప్రకారం ఈ నెలాఖరులోగా యుఎస్ మిలిటరీ ఆఫ్ఘన్...

బఘలాన్ ప్రావిన్స్ లో తాలిబాన్ల అరాచకాలు

తాలిబన్లు అందరాబ్ లోయలోకి ఆహార, వైద్య సామాగ్రి రాకుండా అడ్డుకుంటున్నారని ఆఫ్ఘనిస్తాన్ ఆపద్ధర్మ అధ్యక్షుడు అమ్రుల్లః సలెహ్ ఆరోపించారు. ఉగ్రవాదుల అరాచకాలు భరించలేక మహిళలు, పిల్లలు పర్వతాల వైపు పారిపోయారన్నారు. అనేకమందిని కిడ్నాప్...

ఆక్రమిత కశ్మీర్లో టెర్రరిస్టుల ర్యాలీలు

పాక్ ఆక్రమిత కశ్మీర్లో లష్కర్ ఎ తోయిబా, జైష్ ఎ మహ్మద్ తదితర సంస్థల ఉగ్రవాదుల కదలికలు మళ్ళీ మొదలయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల తరపున పోరాడేందుకు వెళ్ళిన ముష్కరులు తిరిగి స్వస్థలాలకు చేరుకుంటున్నారు....

పరిపాలన గాడిలో పెడుతున్న తాలిబన్లు

ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు క్రమంగా పరిపాలనపై దృష్టి సారిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ కు కొత్త చైర్మన్ ను నియమించారు. కొత్త చైర్మన్ గా హాజీ మహమ్మద్ ఇద్రిస్ ను నియమిస్తున్నట్టు ఈ రోజు...

మలేషియా కొత్త ప్రధానిగా ఇస్మాయిల్ సాబ్రి

మలేషియా కొత్త ప్రధానమంత్రిగా ఇస్మాయిల్ సాబ్రి యాకోబ్ ఈ రోజు పదవి ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు విశ్వాసం కోల్పోవటంతో మొహియోద్దిన్ యాసిన్ రాజీనామా చేయగా తొమ్మిదవ ప్రధానమంత్రిగా ఇస్మాయిల్ సాబ్రి బాధ్యతలు...

చైనీయులు టార్గెట్ గా సూసైడ్ బాంబర్ దాడి

పాకిస్తాన్ లో చైనా వ్యతిరేకత పెరుగుతోంది. పాక్ లో వనరులు కొల్లగుడుతూ స్థానికులకు ఉపాధి లేకుండా చేస్తోందనే  ఆవేదన హింసాత్మకంగా మారుతోంది. తాజాగా పంజాబ్ ప్రావిన్సు లో సూసైడ్ బాంబర్ జరిపిన దాడిలో...

ఆఫ్ఘన్ చిత్రాలు

ఒక చిత్రం వెయ్యి మాటలతో సమానం అని ప్రమాణం. అలా ఆఫ్ఘన్ చిత్రాలు ఇప్పుడు లక్ష మాటలతో సమానం. ఒక్కో చిత్రానిది ఒక్కో కథ. పాక్- ఆఫ్ఘన్:- ఈనాటి ఈ బంధమేనాటిదో?   ఎక్కడయినా చూశారా:- విమానం టైరు పట్టుకుని...

ఆఫ్ఘనిస్తాన్ చేరుకున్న తాలిబన్‌ అగ్రనేత

ఖతార్ నుంచి కాబుల్ కు పయనమైన తాలిబన్‌ రాజకీయ వ్యూహకర్త ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌. కొంతకాలంగా ఖతార్ లో తలదాచుకుంటున్న తాలిబన్‌ రాజకీయ, సైనిక వ్యూహకర్త ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌....

మహిళల రక్షణకు తాలిబాన్ల అభయం

ఆఫ్ఘనిస్తాన్లో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు ప్రజలను సముదాయించే పనిలో ఉన్నారు. తాలిబన్లు కాబుల్ చేరుకున్నాక మూడు రోజుల నుంచి గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రజలు ఎటువేల్లలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. మళ్ళీ పూర్వపు...

Most Read