Tuesday, November 26, 2024
Homeఅంతర్జాతీయం

ఆస్ట్రేలియాలో భారతీయులపై ఖలిస్తాన్ మద్దతుదారుల దాడి

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో దారుణం చోటు చేసుకున్నది. భారత జాతీయ జెండాను పట్టుకున్న భారతీయులపై ఖలిస్తాన్ మద్దతుదారులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడగా, 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 15...

పాకిస్థాన్ లో వరుస భూకంపాలు

పాకిస్తాన్ లో పెను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.1గా రికార్డయింది. దీని తీవ్రతకు పలు భవనాలు కంపించాయి. బీటలు వారాయి. పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. ప్రాణ నష్టం...

జెరూసలేంలో ఉగ్రవాది కాల్పులు… ఏడుగురు మృతి

ఇజ్రాయెల్‌లోని జెరూసలేం కాల్పుల మోతతో దద్దరిల్లింది. జెరూసలేంలోని నెవ్‌ యాకోవ్‌ బౌలేవార్డ్‌లోని యూదుల ప్రార్థనా మందిరం వెలుపల ఓ ఉగ్రవాది కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 11 మంది...

అమెరికా దాడుల్లో సోమాలియా ఇసిస్ నేత హతం

సోమాలియాలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా సైన్యం దాడిలో ఐసీస్‌ సీనియర్‌ నాయకుడు బిలాల్‌ అల్‌ సుదానీ హతమయ్యాడు. ఉత్తర సోమాలియాలోని పర్వత గుహ కాంప్లెక్సులో ఉన్న ఇస్లామిక్...

ఆఫ్ఘనిస్తాన్‌లో తీవ్రమైన చలి…15 రోజుల్లో 157 మంది మృతి

ఆఫ్ఘనిస్తాన్‌లో చలిగాలులు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. చలితో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. 15 రోజుల వ్యవధిలో దాదాపు 157 మంది మృత్యువాత పడ్డారంటే అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా గ్రామీణ...

అమెరికాలో తెలుగు అమ్మాయి మృతి

అమెరికాలో పోలీసు వాహనం ఢీ కొని ఓ తెలుగు అమ్మాయి మృతి చెందింది. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన జాహ్నవి కందుల...

న్యూజిలాండ్ ప్ర‌ధానిగా క్రిస్ హిప్కిన్స్ ప్ర‌మాణ స్వీకారం

న్యూజిలాండ్ 41వ ప్ర‌ధానిగా క్రిస్ హిప్కిన్స్ ఇవాళ ప్ర‌మాణ స్వీకారం చేశారు. మాజీ ప్ర‌ధాని జెసిండా ఆర్డ్నెన్ ఆక‌స్మికంగా త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో.. ఆమె స్థానంలో 44 ఏళ్ల హిప్కిన్స్ బాధ్య‌త‌లు...

కాలిఫోర్నియాలో కాల్పులు…ఏడుగురు మృతి

అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. కాలిఫోర్నియాలోని హాఫ్‌ మూన్‌ బే ప్రాంతంలో వేర్వేరు చోట్ల కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. స్థానిక కాలమానం...

అర్జెంటీనాలో భారీ భూకంపం

దక్షిణ అమెరికా దేశమైన అర్జెంటీనాలో భారీ భూకంపం సంభవించింది. శాంటియాగో డెల్ ఎస్టెరో ప్రావిన్స్‌లోని మోంటే క్యూమాడోకు 104 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.5గా నమోదయిందని...

కరోనా హెచ్చరిక…18నెలలు డేంజర్లో ఉన్నట్లే

కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడి రికవరీ అయిన వారు ఏడాదిన్నర పాటు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వారు తమ ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ కనబరచాలన్నారు. లేదంటే వారిలో మహమ్మారి శరీరంలో ఏదో...

Most Read