Monday, November 25, 2024
Homeఅంతర్జాతీయం

ఆఫ్ఘన్ లో భూకంపం.. ఇస్లామాబాద్ లో ప్రకంపనలు

ఆఫ్ఘనిస్థాన్ లో భారీ భూకంపం వచ్చింది. గురువారం రాత్రి హిందూ కుష్ రీజియన్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత 5.9గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. ఉత్తరంలోని బదక్షాన్ ప్రావిన్స్...

11 రోజుల పరీక్షల్లో 11 రకాల కరోనా వేరియంట్లు

అంతర్జాతీయ ప్రయాణికులకు నిర్వహిస్తున్న కరోనా టెస్టుల్లో వివిధ వేరియంట్ల  వివరాలు కలవరపరుస్తున్నాయి. డిసెంబర్ 24 నుంచి జనవరి 3 మధ్య ప్రయాణికులకు నిర్వహించిన కరోనా టెస్టుల్లో 11 రకాల కరోనా వేరియంట్లు బయటపడినట్లు కేంద్ర...

హిజాబ్ ఆందోళనల్లో పాల్గొన్న ఇరాన్ నటికి బెయిల్

హిజాబ్ కు వ్యతిరేకంగా ఇరాన్ లో నిరసనలు వెల్లువెత్తుతున్నా ఆ దేశ నాయకత్వంలో మార్పు రావటం లేదు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా హిజాబ్ ధారణపై ఆంక్షలు అమలు చేస్తూనే ఉంది. తాజాగా...

బ్రెజిల్‌ అధ్యక్షుడిగా లూలా డిసిల్వా ప్రమాణ స్వీకారం

లాటిన్‌ అమెరికా వామపక్ష శక్తుల్లో కొత్త ఉత్సాహం నింపిన, మితవాద, సామ్రాజ్యవాద శక్తులకు పెద్ద సవాలు విసిన బ్రెజిల్‌ వర్కర్స్‌ పార్టీ నేత లూలా డిసిల్వా మూడవసారి బ్రెజిల్‌ అధ్యక్ష పదవిని స్వీకరించారు....

రాత పరీక్ష కోసం ఇస్లామాబాద్‌ కు పోటెత్తిన నిరుద్యోగులు

క్రికెట్‌ మ్యాచ్‌, ఫుట్‌బాల్‌, సాకర్‌ మ్యాచ్‌లు జరిగినప్పుడు స్టేడియం కిక్కిరి ఉండటం ఇప్పటి వరకు మనం చూశాం. మ్యాచ్‌ను లైవ్‌లో వీక్షించేందుకు అభిమానులు తరలివస్తుంటారు. దీంతో ఆయా స్టేడియాలు కిక్కిరిపోతుంటాయి. అయితే పాకిస్థాన్‌లో...

మెక్సికోలో జైలుపై దుండగుల దాడి

మెక్సికోలోని ఓ జైలుపై దుండగులు దాడికి పాల్పడ్డారు. వారు జరిపిన కాల్పుల్లో 14 మంది మృతి చెందారు. మెక్సికో సరిహద్దు నగరమైన జువారెజ్‌లో ఉన్న సెంట్రల్‌ జైలుపై సాయుధులైన గుర్తుతెలియని వ్యక్తులు దాడికి...

కొత్త ఏడాదిలో రష్యా సైన్యానికి పుతిన్ ఆఫర్

అమెరికా, నాటో దేశాల దన్నుతో రష్యాతో కయ్యం పెంచుకుంటున్న ఉక్రెయిన్ పై నూతన సంవత్సర వేళ పుతిన్ సేనలు విరుచుకుపడ్డాయి. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. కొత్త ఏడాదిలోకి...

చైనాలో కరోన విస్పోటనంపై WHO ఆందోళన

చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో కోవిడ్‌ పరిస్థితులపై నిర్ధిష్టమైన సమాచారాన్ని క్రమం తప్పకుండా అందించాలని ఆదేశించింది. వైరస్‌ బారినపడి దవాఖానల్లో...

పిటిఐ ఎంపిల రాజీనామాల తిరస్కరణ

పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీల ఎంపిల మూకుమ్మడి రాజీనామాలను జాతీయ అసెంబ్లీ స్పీకర్ రజ పర్వేజ్ అష్రఫ్ తిరస్కరించారు. రాజీనామాలపై స్పందించిన స్పీకర్ రజ పర్వేజ్...పిటిఐ...

ఉజ్బెకిస్తాన్ లో చిన్నారుల మృతిపై భారత్ విచారణ

ఉజ్బెకిస్తాన్ లో 18 మంది చిన్నారులు మృతి చెందారు. పిల్లల మరణానికి భారత్‌కు చెందిన ఫార్మాస్యూటికల్‌ కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్‌ కారణమని ఉబ్జెకిస్తాన్‌ ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు...

Most Read