Monday, November 25, 2024
Homeఅంతర్జాతీయం

మహిళలకు యూనివర్సిటీ విద్యపై తాలిబాన్ల ఆంక్షలు

ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించినా తాలిబాన్ల వైఖరిలో మార్పు రావటం లేదు. అఫ్ఘానిస్థాన్‌లో శాంతి నెలకొంటోంది అనే సమయంలో తాలిబన్లు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లు మహిళలపై...

ఉత్తర కాలిఫోర్నియాలో భూకంపం

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో భారీ భూకంపం వచ్చింది. ఉత్తర కాలిఫోర్నియాలోని యురేకా ప్రాంతంలో భూమి కంపించింది. దీని తీవ్రత 6.4గా నమోదయిందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది.  ఫోర్టున పట్టణానికి 15 కిలోమీటర్ల...

ఆర్థిక సంక్షోభం నుంచి గట్టేక్కేందుకు సిలోన్ ప్రణాలికలు

ఆర్థిక చిక్కుల నుంచి బయటపడేందుకు సిలోన్ పాలకులు మార్గాలు వెతుకుతున్నారు. విధానపరమైన నిర్ణయాల్లో పాలకులు దేశ ప్రయోజనాలే లక్ష్యంగా.. ప్రజల సంక్షేమమే పరమావధిగా పనిచేసేట్టు ప్రణాలికలు సిద్దం చేస్తున్నారు. శ్రీలంక గతంలో ఎన్నడూలేని విధంగా...

థాయిలాండ్ నౌక మునక..సైనికులు క్షేమం

థాయిలాండ్ నౌకాద‌ళానికి చెందిన నౌక ఒక‌టి గ‌ల్ఫ్ ఆఫ్ థాయిలాండ్‌లో ఆదివారం రాత్రి మునిగింది. ఆ నౌక‌లో ఉన్న సుమారు వంద మంది నావికుల‌ను ర‌క్షించారు. భారీ తుఫాన్ రావ‌డం వ‌ల్ల గ‌ల్ఫ్...

ఖతార్ ఫిఫా వినోదం… విషాద మరణాలు  

ఖతార్ లో మృతి చెందిన జగిత్యాల జిల్లాకు చెందిన వలస కార్మికుల కుటుంబాలతో ఆదివారం జిల్లా కేంద్రం జగిత్యాలలో శివసాయి ఫంక్షన్ హాల్ లో ఖతార్ ఫిఫా గల్ఫ్ అమరుల స్మారక సమావేశం...

పశ్చిమ టెక్సాస్ లో భూకంపం

అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో భారీ భూకంపం వచ్చింది. శుక్రవారం సాయంత్రం 5.35 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) టెక్సాస్‌లోని మిడ్‌లాండ్‌ పట్టణంలో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 5.4గా నమోదయిందని...

చైనా రుణ వలలో మయన్మార్

భారతదేశంతో సరిహద్దులను కలిగి ఉన్న దేశాలను తన చెప్పుచేతల్లో పెట్టుకోవడం ద్వారా దక్షిణాసియాపై పట్టు బిగించేందుకు చైనా పావులు కదుపుతోంది. అప్పులు, ఆయుధాలు.. ఇవే అస్త్రాలుగా ఆయా దేశాలను తన అదుపాజ్ఞల్లో ఉంచుకొనేందుకు...

భారత అమెరికన్ ఆత్మహత్య

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో విషాదం చోటుచేసుకున్నది. భారత సంతతికి చెందిన యువకుడు శాన్‌ఫ్రాన్సిస్కోలోని ప్రసిద్ధ గోల్డెన్‌ గేట్‌ బ్రిడ్జి పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వంతెనపై అతని సైకిల్, ఫోన్, బ్యాగ్ లభ్యమయ్యాయని అమెరికా...

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్దత

అమెరికాలో స్వలింగ సంపర్కుల వివాహాలకు రక్షణ కల్పించే బిల్లు (సేమ్‌ సెక్స్‌ మ్యారేజ్‌ ప్రొటెక్షన్‌ బిల్‌) చట్టరూపం దాల్చింది. ఇప్పటికే అమెరికా సెనేట్‌లో, ప్రతినిధుల సభలో ఆమోదం పొందిన ఆ బిల్లుపై మంగళవారం...

చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత

చైనా కవ్వింపు చర్యలతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దఫా ఈశాన్యంలోని ఆరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని సరిహద్దులో ఇండో-చైనా సైన్యం మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో ఇరువైపులకు చెందిన జవాన్లకు తీవ్ర...

Most Read