Wednesday, November 6, 2024
Homeఅంతర్జాతీయం

భారతీయ పౌరులకు ఎంబసీ సూచనలు

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ పౌరులను సురక్షితంగా భారత్‌కు తరలించేందు కేంద్ర ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం ప్రభుత్వం అక్కడున్న పౌరులకు ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ దేశంలోని...

భారతీయుల తరలింపు ప్రారంభం

ఉక్రెయిన్ నుంచి భార‌తీయుల త‌ర‌లింపు ప్ర‌క్రియ ప్రారంభమ‌యింది. ప్ర‌త్యేక విమానంలో నేడు భార‌త్ కు రానున్నారు. 219 మందితో కూడిన ఎయిర్ ఇండియా విమానం రోమానియా నుంచి బయలు దేరిందని భారత విదేశాంగ...

రష్యా వీటో పవర్…వీగిన తీర్మానం

ఉక్రెయిన్ పై రష్యా  దండయాత్రను వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానాన్ని రష్యా వీటో చేసింది. 15 సభ్యదేశాల్లో 11 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేశాయి. భద్రతామండలిలోని ఐదు శాశ్వత...

కీవ్ నగరాన్ని చుట్టుముట్టిన రష్యా

రెండో రోజు ఉదయం నుంచే రష్యా బలగాలు ఉక్రెయిన్ లోని అనేక ప్రాంతాలను చుట్టుముట్టాయి. భారత కాలమాన ప్రకారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో రాజధాని కీవ్ నగరంలోకి రష్యా బలగాలు ప్రవేశించాయి....

రష్యా కట్టడికి భద్రతామండలి సమావేశం

ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధ విమానాల దాడులు కొనసాగుతున్నాయి. రాజధాని కీవ్ నగరంలో రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. రష్యాకు వ్యతిరేకంగా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు నిరసనకు దిగగా మరికొందరు రష్యాతో పోరాడేందుకు...

రష్యా చక్రబంధంలో ఉక్రెయిన్

Russia Invasion Ukraine : రష్యా దాడితో ఉక్రెయిన్ లో భయానక వాతావరణం నెలకొంది. భూభాగంలోకి చొచ్చుకొచ్చిన సైన్యం... వైమానిక దాడులు, సముద్రమార్గం ద్వారా యుద్ద నౌకలు ఈ విధంగా రష్యా అన్ని...

బలోచిస్తాన్ లో పాక్ సైన్యం అకృత్యాలు

ప్రపంచ దేశాలు రష్యా-ఉక్రెయిన్ వివాదంపై దృష్టి సారించిన తరుణంలో పాకిస్తాన్ సైన్యం బలోచిస్తాన్ లో దారుణాలకు పాల్పడుతోంది. మిలిటెంట్ల పేరుతో పదిమంది బలుచ్ పౌరుల్ని ఈ రోజు పాకిస్తాన్ బలగాలు ప్రాణాలు తీశాయి....

ఉక్రెయిన్ పై బాంబుల వర్షం

Russia Declares War On Ukraine : ఉక్రెయిన్ లో మిలిటరీ ఆపరేషన్ ప్రారంభం అయిందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. దోన్బాస్ ప్రాంతాన్ని, ప్రజల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత రష్యాపై ఉందన్న...

యుద్ధం అంచున ఉక్రెయిన్ రష్యా

Russia Ukraine Crisis : ర‌ష్యా- ఉక్రెయిన్ దేశాలు దాదాపుగా యుద్ధం ముంగింట‌కు వ‌చ్చాయి. దీంతో ప్ర‌పంచ దేశాలు ముఖ్యంగా యూరోప్ లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రపంచం రెండు ధృవాలుగా మారిపోయింది....

అమెరికా, నాటో కుట్రలు ఎదుర్కొంటాం – రష్యా

నాటో కూటమి ఉక్రెయిన్ లో రాడార్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తోందని, తద్వారా రష్యాను అదుపులో ఉంచాలని చూస్తోందని రష్యా అధ్యక్షుడు వ్లాద్మిర్ పుతిన్  ఈ రోజు (మంగళవారం) ఆరోపించారు. నాటో కూటమి...

Most Read