Monday, November 25, 2024
Homeజాతీయం

ఢిల్లీలో విద్యాసంస్థలు ప్రారంభం

దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 321 చేరినట్లు అధికారులు తెలిపారు. పొగ మంచులా వాయు కాలుష్యం కమ్మేసిందన్నారు. నోయిడా 354, గురుగ్రామ్ 326, ధీర్పూర్ 339,...

మోడీ ప్రైవేటీకరణ..కమీషన్ల కెసిఆర్ – రాహుల్ విమర్శ

ఏఐసీసీ అగ్రనేత రాహుల్​గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర చివరిరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉత్సాహంగా కొనసాగింది.  కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గం మేనూరులో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో రాహుల్...

సుప్రీంకోర్టు తీర్పును సవాలు చేస్తాం – ఎంపి ఆర్ కృష్ణయ్య

సుప్రీంకోర్టు మెజారిటీ తీర్పు EWS రిజర్వేషన్లు సమర్ధించడం విచారకరమని బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు, YSRCP ఎంపి ఆర్ కృష్ణయ్య అన్నారు. గతంలో 9 మంది జడ్జీల ధర్మాసనం 50 శాతం మించకుడదని...

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు కల్పించడానికి 103వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటును సమర్థించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. EWS రిజర్వేషన్ల రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది. సీజేఐతో సహా నలుగురు...

కెసిఆర్, మోడీ… రైతు ద్రోహులు – రాహుల్ గాంధి

బీజేపీ, టీఆరెస్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శించారు. దేశంలో ఇంత తీవ్రమైన నిరుద్యోగ సమస్య ఎప్పుడూ లేదన్నారు. సంగారెడ్డి జిల్లాల్లో కొనసాగుతున్న భారత్ జోడో...

మెయిన్‌పురి లోక్‌సభ, ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు

ఐదు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఒక లోక్‌సభ, ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక నగారా మోగింది. ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ మృతితో ఖాళీ అయిన...

గుజరాత్‌ మోర్బీ వంతెన మరమ్మతుల్లో అక్రమాలు

గుజరాత్‌లోని మోర్బీ కేబుల్‌ బ్రిడ్జి ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తీగల వంతెన మరమ్మతుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. బ్రిడ్జి ఆధునీకరణకు ప్రభుత్వం రూ.2...

గుజరాత్‌ సీఎం అభ్యర్థిని ప్రకటించిన ఆప్‌

దేశ రాజకీయాల్లో నూతన శకానికి నాంది పలికింది. దేశ రాజకీయాల్లో సరికొత్త పద్దతులను అవలంబిస్తున్న ఆప్... ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం అభ్యర్థిని ఎన్నుకునే విషయంలో పోల్ నిర్వహిస్తోంది. ఇటీవలే...

భారత్ జోడో యాత్రకు ఒకరోజు విరామం

రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రకు నవంబర్ 4 న ఒక రోజు విరామం ప్రకటించారు. నవంబర్ 5 న తెలంగాణలోని మెదక్ నుండి మళ్లీ యాత్ర ప్రారంభిస్తాము" అని భారత్ జోడో...

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ రోజు గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. గుజరాత్ ఎన్నికలు.. డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు విడతల్లో జరగనున్నాయి. డిసెంబర్ 8న కౌంటింగ్ ఉంటుంది. గుజరాత్‌లో...

Most Read