Monday, November 25, 2024
Homeజాతీయం

ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం

గాలి కాలుష్యం ఢిల్లీని కమ్మేస్తున్నది. వాహనాల రద్దీ, పంజాబ్‌‌లో పంట వ్యర్థాలను  కాలుస్తుండటంతో రోజురోజుకూ గాలి నాణ్యత పడిపోతున్నది. ఈ రోజు ఉదయం (గురువారం) ‘వెరీ పూర్’ కేటగిరీలో ఎయిర్ క్వాలిటీ ఉన్నది....

దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం

దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు ఈ రోజు (గురువారం) ఉదయం పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనున్నది....

ప్రభుత్వరంగ సంస్థలు ప్రజల సొత్తు – రాహుల్ గాంధి

ప్రతీ రాష్ట్రంలో భారత్ జోడో యాత్రపై ప్రజలు తమ అభిమానాన్ని చూపుతున్నారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. 25కి.మీ నడిచినా మాలో ఎవరికి అలసట రావటం లేదన్నారు. ఎందుకంటే ప్రజల ప్రేమాభిమానాలు మాకు...

జార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్ కు ఈడి సమన్లు

జార్ఖండ్ లో మ‌ళ్ళీ రాజకీయ క‌ల‌క‌లం మొదలైంది. ముఖ్య‌మమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్టేందుకు ఎప్ప‌టినుంచో ప్ర‌య‌త్నిస్తోన్న బిజెపి మ‌ళ్ళీ రంగంలోకి దిగిన‌ట్టు తాజా ప‌రిణామాలు క‌న‌బడుతున్నాయి. ఇటీవ‌ల గ‌వ‌ర్న‌ర్...

దొంగనోట్ల చెలామణికి డిజిటల్ రూపాయి చెక్

దొంగనోట్ల చలామనీని అరికట్టేందుకు ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ప్రకటించిన డిజిటల్ రూపాయి (డిజిటల్ కరెన్సీ)  నిన్నటి నుంచి (నవంబర్ 1) అందుబాటులోకి వచ్చింది. ఆర్బీఐ హోల్‌సేల్ సెగ్మెంట్‌లో తొలి పైలెట్...

మోడి, కేసీఆర్ నడుమ డైరెక్ట్ లింక్ – రాహుల్ గాంధీ

ఒక అడుగు జన ప్రభంజనమైంది... ఒక అడుగు జన చేతనమైంది. భారత్ జోడో అనే అడుగు జాతి సమైక్య నినాదమైంది. ఒక్కటిగా కదిలి.. వేలు.. లక్షలు.. కోట్ల భారతీయుల్లో జన వాహినిగా మారింది....

తమిళనాడులో భారీ వర్షాలు…విద్యాసంస్థలకు సెలవు

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో దక్షిణ కోస్తాలో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. దీంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. చెన్నై శివారులో కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు...

అరుణాచల్‌…మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో భూకంపం

మధ్యప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలను ఈ రోజు భూకంపం వణికించింది. మధ్యప్రదేశ్ లోని పంచ్ మరిలో ఈ రోజు ఉదయం 8.44 కు ఒక్కసారిగా మొదలైన భూప్రకంపనలతో ప్రజలు భయాందోళన చెందారు. భూకంప తీవ్రత...

బిజెపి, తెరాస రెండు ఒకటే – రాహుల్ గాంధీ

ప్రధాని మోదీ హయాంలో ప్రణాళికా బద్దంగా రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశానికి నష్టదాయకమన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఈ రోజు...

దక్షిణ కోస్తాలోకి ఈశాన్య రుతుపవనాల రాక

నైరుతి రుతుపవనాల తిరోగమనం తర్వాత ఈశాన్య రుతుపవనాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు తీర ప్రాంతాలైన పుదుచ్చేరి, కరైకాల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా ప్రాంతాల్లోకి రుతుపవనాలు...

Most Read