Sunday, November 17, 2024
Homeజాతీయం

జమ్ములో ఎన్‌కౌంటర్‌…ముగ్గురు ముష్కరుల హతం

జమ్ముకశ్మీర్‌లోని సిధ్రా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. ఈ రోజు (బుధవారం) ఉదయం 7.30 గంటలకు సిధ్రా ప్రాంతంలోని ఓ ట్రక్కులో...

భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో డ్రోన్‌ కలకలం

పంజాబ్‌లోని భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్‌ కలకలం సృష్టించింది. అమృత్‌సర్‌ జిల్లా రజతల్‌ గ్రామం బీఎస్‌ఎఫ్‌ బలగాలు అక్రమ డ్రోన్‌ను గుర్తించాయి. సరిహద్దుల్లో గస్తీ నిర్వహిస్తున్న బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ఆదివారం రాత్రి 7.40...

మళ్ళీ పోరుబాట దిశగా ఉత్తరాది రైతాంగం

ఉత్తరాది రైతాంగం మళ్ళీ పోరుబాటకు సిద్దం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.  ఇందులో భాగంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై దేశ...

ఆగ్నేయాసియా నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలు తప్పనిసరి

చైనాలో బీఎఫ్‌-7 కరోనా వేరియంట్ కలవరం సృష్టిస్తోంది. ఇక ఇండియాలోనూ పలు చోట్ల చాలా స్వల్ప సంఖ్యలో ఈ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి.ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ .. అన్ని రాష్ట్రాలకు...

ఢిల్లీలో భారత్ జోడో యాత్ర

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ ఉదయం ఢిల్లీలోకి ప్రవేశించింది. బదర్‌పూర్ నుంచి ఢిల్లీలోకి రాహుల్ యాత్ర ప్రవేశించింది. ఫరీదాబాద్ నుంచి దేశ రాజధానిలోకి ప్రవేశిస్తున్న రాహుల్,...

త‌మిళ‌నాడులో రోడ్డు ప్ర‌మాదం…అయ్య‌ప్ప భ‌క్తుల మృతి

త‌మిళ‌నాడులో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో శ‌బ‌రిమ‌ల భ‌క్తులు మ‌ర‌ణించారు. తేని జిల్లాలో సుమారు 50 ఫీట్ల లోతులో భ‌క్తులు ప్ర‌యాణిస్తున్న కారు ప‌డిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో 8 మంది అయ్య‌ప్ప భ‌క్తులు ప్రాణాలు...

సిక్కింలో ఘోర ప్రమాదం… 16 మంది సైనికుల దుర్మరణం

సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చాటెన్‌ నుంచి తంగు తిరిగి వెళ్తుండగా జెమా ప్రాంతంలో అదుపుతప్పి ఆర్మీ ట్రక్కు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 16 మంది సైనికులు దుర్మరణం చెందారు....

ఇక నుంచి ముక్కు ద్వారా కరోనా వ్యాక్సిన్

నేటి నుంచి మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. భారత్ బయోటెక్ తయారు చేసిన.. రెండు డ్రాపుల నాసల్ వ్యాక్సిన్కు కేంద్ర ఆరోగ్యశాఖ అనుమతి ఇచ్చింది. రెండు చుక్కల నాసికా టీకాకు ఆమోదం...

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీగా మార్చాలని విజ్ఞప్తి

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీగా మార్చాల్సిందిగా రాజ్యసభ ఛైర్మన్ జగదీష్ ధన్కడ్, లోకసభ స్పీకర్ ఓం బిర్ల లను ఆ పార్టీ ఎంపీలు కలిశారు. పార్లమెంటులో శుక్రవారం టీఆర్ఎస్ పార్లమెంటరీ...

జాయింట్ పార్లమెంటరీ కమిటీకి…జన విశ్వాస్‌ బిల్లు

చిన్న చిన్న నేరాలను క్రిమినల్‌ పరిధి నుంచి తప్పించడమే లక్ష్యంగా కేంద్రం ఓ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. 42 చట్టాల్లోని 183 నిబంధనలను సవరించేందుకు గానూ జన విశ్వాస్‌ బిల్లు (Jan Vishwas...

Most Read