Tuesday, November 26, 2024
Homeజాతీయం

మహారాష్ట్రలో ఎంఐఎం సంచలన నిర్ణయం

మహారాష్ట్రలో ఆరు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమికి ఏఐఎంఐఎం(మజ్లిస్) పార్టీ మద్దతు ప్రకటించింది. మహారాష్ట్రలోని ఇద్దరు ఎంఐఎం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ ప్రతాప్‌గర్హికి...

రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల

రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విడుల చేసింది. వచ్చే నెల 21వ తేదీతో రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలని సీఈసీ రాజీవ్ కుమార్ చెప్పారు. ఈ నెల...

అమరావతి-అకోలా రహదారి.. ప్రపంచ రికార్డ్

Amravati Akola Road : మహారాష్ట్రలోని అమరావతి-అకోలా జాతీయ రహదారి నిర్మాణ పనులు ప్రపంచ రికార్డ్ సృష్టించాయి. 75 కిలోమీటర్ల మేర రహదారిని కేవలం 105 గంటల ౩౩ నిమిషాల్లో నిర్మించి జాతీయ...

రెండు రోజులుగా పెరుగుతున్న కరోనా కేసులు

భారత్​లో కరోనా మరోసారి విజృంభిస్తోంది. గతకొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఒక్కరోజే 7,240 మందికి వైరస్​ సోకినట్లు తేలింది. ఎనిమిది మంది మృతిచెందారు. దేశంలో కొవిడ్​ కేసులు భారీగా పెరిగాయి....

6.7 శాతం ద్రవ్యోల్బణం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 7.2 శాతంగానే ఆర్బీఐ కొనసాగించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాలను పెంచింది. లోగడ 5.7 శాతంగా ఉంటుందన్న అంచనాలను 6.7...

ముంబై, కేరళలో భారీగా కరోనా కేసులు

Covid : దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం 3714 కేసులు నమోదవగా, తాజాగా ఆ సంఖ్య 5233కు పెరిగింది. ఇది నిన్నటికంటే 41 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు...

కర్ణాటకలో మరో వివాదం

కర్ణాటకలో ఓ వింత వివాదం తెరపైకి వచ్చింది. అదే చెడ్డి వివాదం. విద్యను కాషాయీకరణ చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(NSUI) సభ్యులు ఆందోళన చేపట్టారు....

ఉత్తర కాశి ప్రమాదంలో 26 మంది మృతి

ఉత్తర ఖండ్ లోని ఉత్తర కాశీ జిల్లాలో ఆదివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మధ్య ప్రదేశ్ లోని పన్నా జిల్లా నుంచి చార్ ధామ్ యాత్రకు యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు ఒక్కసారిగా...

ఒరిస్సాలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ

ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ సహచరులతో మూకుమ్మడిగా రాజీనామాలు చేయించి ఈ రోజు మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ చేశారు. కొత్త మంత్రులతో గవర్నర్  గణేశ్ లాల్...

కేరళలో విజృంభిస్తోన్న కరోనా కేసులు

కేరళలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని ఎర్నాకుళం, తిరువునంతపురం, కొట్టాయం జిల్లాల్లో కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 4041 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే కేరళలో కొత్త ఇన్ఫెక్షన్...

Most Read