Tuesday, November 26, 2024
Homeజాతీయం

Tsomgo Lake: సిక్కింలో కొండ చరియలు విరిగిపడి పర్యాటకుల మృతి

సిక్కింలో కొండచరియలు విరిగిపడి ఆరుగురు మరణించగా 50 మందికి పైగా గల్లంతయ్యారు. ఇండో-టిబెట్ బోర్డర్ సమీపంలోని నాథులా పాస్ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో నలుగురు పురుషులు, ఓ మహిళ,...

2023 Elections: బిజెపిపై ఉమ్మడి పోరాటానికి విపక్షాలు

వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై ఉమ్మడిగా పోరాడాలని విపక్షాలు నిర్ణయించాయి. సోమవారం డీఎంకే నిర్వహించిన ‘సామాజిక న్యాయం’ సదస్సుకు పలు విపక్ష పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఆర్థిక,...

Defamation Case: సూరత్ కోర్టుకు రాహుల్ గాంధి

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేడు సూరత్‌ వెళ్లనున్నారు. పరువునష్టం కేసులో తనకు మెట్రోపాలిటన్‌ కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధించడాన్ని సవాల్‌ చేయనున్నారు. ఇందులో భాగంగా సోమవారం సూరత్‌లోని సెషన్స్‌కోర్టులో అప్పీలు...

VandeBharat:తెలుగు రాష్ట్రాలకు రెండో వందేభారత్ రైలు

భాగ్యనగరం హైదరాబాద్ నుండి ఆధ్యాత్మిక నగరం తిరుపతిని సందర్శించనున్న వారికి అనుకూలంగా వందేభారత్ రైలు సేవలు ఈ నెల 8 వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు...

Earthquake: అండమాన్ లో భూకంపం

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో స్వల్పంగా భూమి కంపించింది. రాజధాని పోర్ట్‌బెయిర్‌లో శుక్రవారం అర్ధరాత్రి 11.56 గంటలకు భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 4.2గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ...

Indore:35కు చేరిన ఇండోర్ మృతుల సంఖ్య

మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌లో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా మెట్లబావి పైకప్పు కూలిన ఘటనలో మృతుల సంఖ్య 35కు చేరింది. ఇండోర్‌లోని పటేల్‌ నగర్‌లోని బలేశ్వర్‌ మహదేవ్‌ జులేలాల్‌ గుడిలో హవనం జరుగుతున్నప్పుడు ఆలయంలో...

BY Election: రాహుల్‌గాంధీకి నెలరోజుల సమయం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్‌ ప్రకటించింది. ఇదే సమయంలో కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి కూడా ఉప ఎన్నిక నిర్వహణకు నోటిఫికేషన్‌ విడుదల అవుతుందని అందరూ భావించారు....

Karnataka : కర్ణాటక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

దక్షిణాది రాష్ట్రం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ ఖరారైంది. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ రాష్ట్రానికి శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు...

Agniveer: అగ్నివీర్స్ మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తి

అగ్నివీర్స్ మొదటి బ్యాచ్ విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నది. నాలుగు నెలల శిక్షణ తర్వాత ఒడిశాలోని ఐఎన్‌ఎస్ చిల్కాలో పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ ఘనంగా నిర్వహించారు. మొదటి బ్యాచ్‌లో మొత్తం 2,585 అగ్నివీర్లు శిక్షణ...

Corona Virus: 11వేలకు చేరువలో కరోనా యాక్టివ్‌ కేసులు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గత వారం రోజుల నుంచి కొత్త కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే, నిన్నమొన్నటితో పోలిస్తే నేడు కొత్త కేసుల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. వరుసగా...

Most Read