Tuesday, November 26, 2024
Homeజాతీయం

ఈడి విచారణకు సోనియాగాంధి

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియా గాంధీ ఈ రోజు (గురువారం) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) విచార‌ణ‌కు హాజ‌రుకానున్నారు. కాంగ్రెస్ పార్టీ సొంత‌ ప‌త్రిక నేష‌న‌ల్ హెరాల్డ్ ఆస్తుల వ్య‌వ‌హారానికి సంబంధించిన కేసులో విచార‌ణ‌కు...

జీఎస్టీ రేట్లకు వ్యతిరేకంగా విపక్ష పార్టీల ఆందోళన

జీఎస్టీ రేట్ల పెంపును నిరసిస్తూ ఈ రోజు పార్లమెంట్ ఆవరణలో విపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో వివిధ పార్టీలకు చెందిన ఎంపిలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు....

పౌరసత్వం వదులుకుంటున్న భారతీయులు

భారత పౌరసత్వం వదులుకొని విదేశీ పౌరసత్వం తీసుకోవటం ఇటీవలి కాలంలో ఎక్కువగా జరుగుతోంది. విదేశాలకు వెళ్లి శాశ్వతంగా అక్కడే స్థిరపడుతున్న వారి సంఖ్య అంతకంతకు ఎక్కువవుతోంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం విస్మయం...

చైనా సరిహద్దుల్లో అస్సాం కూలీలు గల్లంతు

అరుణాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. భారత్-చైనా సరిహద్దులో రహదారుల నిర్మాణంలో పాల్గొన్న కూలీలు వరదలో గల్లంతయ్యారు. కురుంగ్ కుమి జిల్లాలో 19మంది మంది కార్మికులు 14 రోజుల క్రితం తప్పిపోయారు. ...

జగదీప్ ధన్‌కర్‌ నామినేషన్ దాఖలు

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి  జగదీప్ ధన్‌కర్‌ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు సమయంలో జగదీప్ ధన్‌కర్‌ వెంట ప్రధానమంత్రి నరేంద్రమోడి, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డ, రక్షణ...

మధ్యప్రదేశ్ లో బస్సు ప్రమాదం.. 14 మంది మృతి

మధ్యప్రదేశ్​లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ధార్‌ జిల్లా ఖాల్‌ఘాట్‌ వద్ద బస్సు అదుపుతప్పి నదిలో పడింది. బస్సు ఇండోర్‌ నుంచి పుణె వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో...

పార్లమెంటు సమావేశాలు ప్రారంభం

పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి. ఉద‌యం 11 గంట‌లకు ఉభ‌య స‌భ‌లు స్టార్ట్ అయ్యాయి. లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లోనూ కొత్తగా ఎన్నికైన స‌భ్యులు ప్ర‌మాణ స్వీకారం చేశారు. సిమ్రన్‌జీత్ సింగ్ మాన్...

ఎన్.డి.ఏ. ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా జగదీప్ ధన్ కర్

ఎన్.డి.ఏ. ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఉన్న జగదీప్ ధన్ కర్ ను బిజెపి ఎంపిక చేసింది. రాజస్ధాన్ లోని ఝన్ ఝన్ కు చెందిన జగదీప్ ధన్...

పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో వరుసగా మూడో రోజూ 20 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 20,044 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,37,30,071కు చేరాయి. ఇందులో 4,30,63,651 మంది బాధితులు కోలుకోగా,...

చట్టపరిధిలోకి ‘డిజిటల్ న్యూస్’

జనజీవితాలతో పెనవేసుకుపోయిన పాత్రికేయ రంగమూ పెనుమార్పులకు లోనవుతోంది. మారుతున్న కాలానికి త‌గ్గ‌ట్టే స‌మాచార రంగ‌మూ కొత్త పుంత‌లు తొక్కుతోంది. ఎదుగుతున్న తరాల ఆసక్తులకు అనుగుణంగా తనను తాను తీర్చిదిద్దుకుంటోంది. ఈ నేపథ్యంలోనే డిజిట‌ల్...

Most Read