Thursday, November 28, 2024
Homeజాతీయం

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత

సిత్రాంగ్ తుపాను బంగ్లాదేశ్ వైపుగా వెళ్లి టికోనా దీవి వద్ద తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. సిత్రాంగ్ ...

ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం

పరిశ్రమలు, వాహనాల రద్దీ, దీపావళి పటాకుల మోతతో దేశ రాజధాని కాలుష్య కాసారంగా మారింది. ఆది, సోమవారాల్లో అయితే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 265గా నమోదయింది. దీని ప్రకారం ఇక్కడ గాలి పీల్చేందుకు...

కార్గిల్ లో ప్రధాని మోడీ దీపావళి వేడుకలు

సైనిక బలగాల్లో మహిళల ప్రాతినిధ్యంతో దేశ రక్షణ రంగం మరింత పటిష్టమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. రక్షణ రంగంలో సంస్కరణలు...సైన్యంలోకి శాశ్వత ప్రాతిపదికన మహిళలలు కూడా రావటం ద్వారా దేశ సైనిక...

రాష్ట్రాలకు కేంద్రం షాక్…సొంత మీడియా లొద్దు

దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు రాష్ట్రాల్లో సొంత మీడియాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. పలు చోట్ల రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సొంతంగానే మీడియాను ప్రారంభిస్తున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇకపై సొంతంగా మీడియా...

36 ఉపగ్రహాలను కక్షలోకి చేర్చిన మార్క్ -3

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఖాతాలో మరో విజయం నమోదైంది. అత్యంత బరువైన జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ను విజయవంతంగా నింగిలోకి పంపింది.ఈ ప్రయోగంలో 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి చేర్చింది. నెల్లూరు శ్రీహరికోటలోని...

జియో 5జీ సేవల విస్తరణ

దిగ్గజ టెలికం కంపెనీ రిలయన్స్ జియో తాజాగా కస్టమర్లకు తీపికబురు అందించింది. 5జీ సేవలను విస్తరించింది. దీంతో మరిన్ని ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ...

మార్క్ 3 ప్రయోగానికి ఇస్రో తుది పరిశీలన

అత్యంత భారీ రాకెట్ లాంచ్ వెహికిల్ మార్క్ -LVM3ని... ఇస్రో ప్రయోగించనుంది. ఈనెల 23న... ఆ రాకెట్ నింగికి దూసుకెళ్లనుంది. బ్రిటీష్ స్టార్టప్ వన్ వెబ్ కు చెందిన 36 ఉపగ్రహాలను... ఆ...

మధ్యప్రదేశ్ లో బస్సు ప్రమాదం..15 మంది మృతి

మధ్యప్రదేశ్‌ లోని రేవా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 15 మంది దుర్మరణం చెందారు. ప్రమాదంలో 40 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం శుక్రవారం...

అభివృద్ధి పథంలో ఉత్తరాఖండ్ – ప్రధాని మోడీ

దేశ సరిహద్దుల్లో ఉన్న గ్రామాలు చివరి గ్రామాలు కాదని ఇక నుంచి అవి దేశంలోనే మొదటి గ్రామాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఉత్తరాఖండ్ లో రోప్ వే ప్రాజెక్టుల ద్వారా అభివృద్ధి...

అరుణాచల్ ప్రదేశ్ లో మిలిటరీ హెలికాప్టర్ ప్రమాదం

అరుణాచల్ ప్రదేశ్ లో ఈ రోజు మిలిటరీ చాపర్ ప్రమాదానికి గురైంది. అప్పర్ సియాంగ్ జిల్లాలోని ట్యూటింగ్ ప్రధాన కార్యాలయానికి 25 కిలోమీటర్ల దూరంలోని సింగింగ్ గ్రామం సమీపంలో సైనిక హెలికాప్టర్ కూలిపోయింది....

Most Read