Tuesday, November 12, 2024
Homeజాతీయం

మద్యం కుంభకోణంలో నిందితులకు బెయిల్ నిరాకరణ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితులకు షాక్ తగిలింది. ఈ కేసులో నిందితుల బెయిల్ కోసం సీబీఐ కోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్‌పై ఈ రోజు న్యాయస్థానం విచారణ జరిపింది. ఇరు వాదనలు విన్న...

నీటి పారుదల రంగంలో తెలంగాణ మోడల్ – పంజాబ్ సీఎం

తెలంగాణ నీటి పారుదల మోడల్ ను పంజాబ్ లోనూ అమలు చేస్తానని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ పంపు హౌస్ ను ఈ రోజు పంజాబ్...

సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు…

తెలుగు రాష్ట్రాల్లోని టూరిస్టులకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ టూరిజం సికింద్రాబాద్ నుంచి తొలి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును (Bharat Gaurav Tourist Train) ప్రకటించింది. ప్యాకేజీ వివరాలివే 1. పుణ్య క్షేత్ర యాత్ర (Punya Kshetra...

దక్షిణాదిలో ఐసీస్ సానుభూతిపరులు…ఎన్ఐఏ దాడులు

దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల్లోని ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల ఇళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) దాడులు చేస్తున్నది. ఈ రోజు (బుధవారం) తెల్లవారుజామున కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని 60...

బీబీసీ కార్యాలయంలో ఆదాయ‌ప‌న్ను శాఖ సోదాలు

బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేష‌న్‌(బీబీసీ) కార్యాలయంలో ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు ఈ రోజు ఉదయం నుంచి సోదాలు నిర్వ‌హిస్తున్నారు. ముంబై, ఢిల్లీల్లో ఉన్న బీబీసీ కార్యాల‌యాల్లో ఇవాళ ఐటీ శాఖ త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. ఇంట‌ర్నేష‌న‌ల్...

కాన్పూర్ జిల్లా ఆక్రమణల తొలగింపులో అపశ్రుతి

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్ దేహ‌త్ జిల్లాలో దారుణం జ‌రిగింది. మ‌దౌలి గ్రామంలోకి సోమ‌వారం రెవెన్యూ అధికారులు, పోలీసులు భారీ సంఖ్య‌లో చేరుకున్నారు.  గ్రామంలో ప్ర‌భుత్వ స్థలాల్లో నిర్మించుకున్న నివాసాల‌ను, ఆల‌యాన్ని అధికారులు బుల్డోజ‌ర్ల‌తో కూల్చేశారు....

అసోంలో భూకంపం..రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదు

అసోంలోని నాగోన్‌ పట్టణంలో ఆదివారం సాయంత్రం భూమి కంపించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. 4.18 గంటలకు నాగోన్‌ పరిధిలోని 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం నమోదైనట్లు...

ఏపి, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

దేశంలోని వివిధ రాష్ట్రాలకు గవర్నర్లను మారుస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో కొత్త గవర్నర్లను నియమించింది. ఈ మేరకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ...

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాగుంట రాఘవ అరెస్ట్

దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో అరెస్ట్ జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో  వై ఎస్ ఆర్ సి...

మార్చి 20న పార్లమెంట్‌ ముందు మహా పంచాయత్‌

కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ మోసం చేసిందని రైతాంగం రగిలిపోతోంది. వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన మహోద్యమ విరమణ సమయంలో ఇచ్చిన హామీల అమలులో చేసిన ద్రోహంపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై...

Most Read