Thursday, November 28, 2024
Homeజాతీయం

రెండో రోజు ఎంపిల ప్రమాణస్వీకారం, స్పీకర్ పదవికి ఎన్నిక

తొలిరోజు 280 మంది ఎంపీలు లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీలతో ప్రొటెం స్పీకర్‌ బర్తృహరి మహతాబ్‌ ప్రమాణం చేయించారు. రెండోరోజు మంగళవారం కూడా మిగిలిన ఎంపీలు ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌...

కొలువు దీరిన 18వ లోక్ సభ

18వ లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్త పార్లమెంట్‌ భవనంలో ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్‌ గా భర్తృహరి మహతాబ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం...

నీట్ పీజీ ప్రవేశ పరీక్ష వాయిదా – NTA డైరెక్టర్ కు ఉద్వాసన

ఎన్డియే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే గడ్డుకాలం మొదలైంది. పార్లమెంటు కొలువు దీరెందుకు మరో రెండు రోజులు ఉందనగా కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. దేశవ్యాప్తంగా రేపు జరగాల్సిన నీట్‌...

బిహార్ లో వరుసగా కూలుతున్న వంతెనలు

బీహార్‌ రాష్ట్రంలో ఆరు నెలల్లోనే మూడు వంతెనలు కుప్పకూలాయి. వరుసగా వంతెనలు కూలిపోతుండటం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సివాన్‌లోని దారుండా బ్లాక్‌ రామ్‌గర్హాలో గండక్‌ కాలువపై నిర్మించిన వంతెన కూలిపోయింది. అదృష్టవశాత్తు...

ప్రశ్నాపత్రాల లీకుపై కేంద్రం కొరడా

దేశవ్యాప్తంగా ఇటీవల అన్ని రాష్ట్రాల్లో పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకు జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని ఇంటి దొంగల సాయంతో జరుగుతున్న అక్రమాలను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణకు దిగింది. పరీక్షల్లో అక్రమాల...

ఢిల్లీ హైకోర్టులో కేజ్రివాల్ కు చుక్కెదురు

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు ఝలక్‌ ఇచ్చింది.    మద్యం పాలసీకి సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో ట్రయల్‌ కోర్టు...

రిజర్వేషన్లపై పాట్నా హైకోర్టు సంచలన తీర్పు

బీహార్ లో కుల గణన నిర్వహించి వాటి ఆధారంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బిసి కోట పెంచారు. కుల ఆధారిత సర్వే నివేదిక ఆధారంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 65 శాతానికి...

జూలై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు

మూడు కొత్త క్రిమినల్ చట్టాలు 'భారతీయ న్యాయ్ సంహిత', 'భారతీయ సురక్షా సంహిత', 'భారతీయ సాక్ష్య అభినయం' ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి రానున్నట్టు కేంద్ర న్యాయ శాఖ మంత్రి...

జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌, నలుగురు మావోల మృతి

తూర్పు, మధ్య భారతంలో మావోయిస్టుల ఏరివేత కోసం భద్రత బలగాలు జల్లెడ పడుతున్నాయి. చత్తీస్ ఘడ్ లో పోలీసులు పట్టు బిగించటంతో మావోలు పక్క రాష్ట్రమైన ఝార్ఖండ్, ఒడిశాలోని షెల్టర్ ప్రాంతాలకు చేరుతున్నారు....

మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు

మహారాష్ట్రలో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల ముందు వరకు ఏకతాటి మీద ఉన్న పార్టీలు ఇప్పుడు అసమ్మతి గళం వినిపిస్తున్నాయి. అటు మహాయుతి...

Most Read