Wednesday, November 6, 2024
Homeజాతీయం

ISRO: నింగిలోకి ఆదిత్య ఎల్ -1

అన్నమయ్య జిల్లా శ్రీహరికోట షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి సరిగ్గా 11.50 గంటలకి పీఎస్‌ఎల్‌వీ సీ-57 రాకెట్ ప్రయోగం జరిగింది. నిప్పులు చెరుగుతూ నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ-57 రాకెట్ దూసుకెళ్లింది. 63...

Aditya-L1: ఆదిత్య-L1 సూర్యుడిపై ల్యాండ్ కాదు: ఇస్రో

ఆదిత్య-L1 ఉపగ్రహ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో దాని వివరాలను వెల్లడిస్తూ ట్వీట్ చేసింది. ఈ ఉపగ్రహం భూమి నుంచి 1.5 మిలియన్ కి. మీ దూరంలో ఉండి, పరిశోధనలు సాగిస్తుందని పేర్కొంది. ఇది సూర్యుడు-భూమి మధ్య...

INDIA: విపక్ష కూటమి సమావేశానికి కపిల్ సిబాల్

ముంబైలో జ‌రుగుతున్న విప‌క్ష కూట‌మి (ఇండియా) స‌మావేశంలో రాజ్య‌స‌భ ఎంపీ క‌పిల్ సిబ‌ల్ ప్ర‌త్య‌క్షం కావ‌డం కాంగ్రెస్ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపింది. ఈ స‌మావేశానికి సిబ‌ల్‌ను అధికారికంగా ఆహ్వానించ‌క‌పోయిన‌ప్ప‌టికీ ఆయ‌న హాజ‌రు కావ‌డం...

One Nation One Election: జమిలి ఎన్నికల దిశగా కేంద్రం కసరత్తు

దేశంలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలని కేంద్రం గత కొన్ని రోజులుగా కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జమిలి ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు...

Parliament: సెప్టెంబర్ లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు

కేంద్రంలోని ఎన్ డీ ఏ కూటమి ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు 5 పని దినాలతో కూడిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు (17వ లోక్‌సభ 13వ...

India: పొత్తులపై చర్చకు ఇండియా కూటమి సమావేశం

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి కూటమిని డీకొనేందుకు ఇండియా కూటమి సన్నాహాలు మొదలుపెట్టింది. భాగస్వామ్య పక్షాల ఐక్యతను చాటే విధంగా...ముంబై వేదికగా ఇవాళ, రేపు ఇండియా కూటమి సమావేశాలు జరగనున్నాయి. మీటింగ్‌లో తీసుకోనున్న...

JDS: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి అస్వస్థత

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ పార్టీ నేత హెచ్‌డీ కుమారస్వామి ఆసుపత్రిలో చేరారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యారు. ప్రస్తుతం వైద్యులు...

Manipur: కుకి మిలిటెంట్ల కవ్వింపు చర్యలు… పరస్పర దాడులు

మణిపూర్‌లో తాజాగా రెండు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించగా, మరొకరు గాయపడ్డారు. బిష్ణుపూర్‌ జిల్లాలోని నరైన్‌సెన్‌లో మంగళవారం రెండు మిలిటెంట్‌ వర్గాలు భారీ స్థాయిలో కాల్పులు జరుపుకున్నాయి. గ్రామ వలంటీర్‌గా...

Election Cylinder: మహిళాలోకానికి రక్షాబంధన్ కానుక

మహిళాలోకాన్ని ప్రసన్నం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. మరికొద్ది నెలలో రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది....

El Nino Effect: రుతుపవనాల తిరుగుముఖం…లోటు వర్షాపాతం

హిమాలయాలను ఆనుకుని ఉన్న ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో అల్లకల్లోలం సృష్టించిన వర్షాలు...మైదాన ప్రాంతాలను కరుణించ లేదు. ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఏడాది రుతుపవనాలు అత్యంత బలహీనంగా మారాయి. ఎల్‌నినో ప్రభావం కారణంగా...

Most Read