Saturday, September 21, 2024
Homeస్పోర్ట్స్

ICC WC Qualifiers: లంక చేతిలో ఒమన్ చిత్తు

ఐసిసి వరల్డ్ కప్-2023 క్వాలిఫైర్స్ టోర్నీ లో ఒమన్ పై శ్రీలంక 10 వికెట్లతో ఏకపక్ష విజయం సాధించింది.  లంక బౌలర్ వానిందు హసరంగ మరోసారి ఐదు వికెట్లతో సత్తా చాటగా, లాహిరు...

ICC WC Qualifiers: విండీస్ భారీ విజయం

ఐసిసి వరల్డ్ కప్ 2023 క్వాలిఫైర్ మ్యాచ్ లలో వెస్టిండీస్ వరుసగా రెండో విజయం సాధించింది. నేడు జరిగిన మ్యాచ్ లో నేపాల్ పై 101 పరుగుల తేడాతో గెలుపొందింది.  విండీస్ కెప్టెన్...

ICC WC Qualifiers: అమెరికాపై నెదర్లాండ్స్ విజయం

ఐసిసి వరల్డ్ కప్ -2023 క్వాలిఫైర్ మ్యాచ్ ల్లో భాగంగా హరారే తకశింగ స్పోర్ట్స్ క్లబ్  వేదికగా నేడు జరిగిన మొదటి మ్యాచ్ లో అమెరికాపై నెదర్లాండ్స్ 5 వికెట్లతో విజయం సాధించింది. ...

Taipei Open: క్వార్టర్స్ లో ప్రణయ్

తైపీ ఓపెన్-2023లో భారత షట్లర్ హెచ్ ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్స్ చేరుకున్నాడు.  నేడు జరిగిన పురుషుల సింగిల్స్  ప్రీ క్వార్టర్స్ ఫైనల్లో ఇండోనేషియా ప్లేయర్ టాగీ సుమియార్టో పై 21-9;21-17 తేడాతో...

The Ashes: ఆసీస్ దే యాషెస్ తొలి టెస్ట్

బర్మింగ్ హాం లోని ఎడ్జ్ బాస్టన్ లో జరిగిన యాషెష్ సిరీస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ను ఓడించింది.  281 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్...

The Ashes: ఇంగ్లాండ్ బౌలర్లపైనే భారం

యాషెస్ సిరీస్ తొలి టెస్టు రసవత్తరంగా మారింది. అసీస్ విజయానికి 174 పరుగులు అవసరం కాగా, చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. రెండో ఇన్నింగ్స్ లో నిన్న మూడో రోజు ఆట ముగిసే...

ICC WC Qualifiers: ఐర్లాండ్ కు ఒమన్ షాక్

ఐసిసి వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ 2023లో నేడు జరిగిన రెండో మ్యాచ్ లో ఐర్లాండ్ పై ఒమన్ 5 వికెట్లతో  గెలుపొందింది. బులావాయో అథ్లెటిక్ క్లబ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో...

ICC Qualifiers 2023: యూఏఈ పై లంక జయభేరి

ఐసిసి వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ 2023లో నేడు జరిగిన మొదటి మ్యాచ్ లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై శ్రీలంక 175 పరుగులతో ఘనవిజయం సాధించింది. లంక బౌలర్ వానిందు హసరంగ 6...

ENG Vs. AUS: ఇంగ్లాండ్ నిలిచేనా?

యాషెష్ సిరీస్-2023 తొలి టెస్టులో ఇంగ్లాండ్ స్వల్ప ఆధిక్యంలో ఉంది.  తొలి టెస్టులో 8 వికెట్లు కోల్పోయి 393 పరుగులకు డిక్లేర్ చేసిన ఇంగ్లాండ్.... ఆసీస్ ను 386 పరుగులకే ఆలౌట్ చేసింది....

Indonesia Open: పురుషుల డబుల్స్ విజేత సాత్విక్-చిరాగ్ జోడీ

భారత షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడీ చరిత్ర సృష్టించారు. తమ కెరీర్ లో మరో టైటిల్ సాధించి చరిత్ర సృష్టించారు.  నేడు జరిగిన ఇండోనేషియా ఓపెన్-2023, పురుషుల...

Most Read