Monday, November 25, 2024
Homeతెలంగాణ

దుబాయ్ రాయబారితో మంత్రి కేటిఆర్ భేటీ

తెలంగాణకు చెందిన ఐదుగురు ప్రవాస భారతీయులను విడుదల చేయాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వానికి మంత్రి కే. తారక రామారావు ఈరోజు విజ్ఞప్తి చేశారు. ప్రగతిభవన్లో తనతో సమావేశమైన యూఏఈ రాయబారి అబ్దుల్...

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐకి ఎదురు దెబ్బ

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ విచారణపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధించింది. తదుపరి విచారణ తేదీ వరకు స్టేటస్‌కో కొనసాగుతుందని జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ సుందరీశ్‌లతో కూడిన...

కేసీఆర్ అవినీతి దేశానికి తెలిసేలా చేస్తాం – వైయస్ షర్మిల

కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అద్భుతమంటూ తెలంగాణతో పాటు దేశ ప్రజలను మోసం చేశారని YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు, మీడియా,...

RRR పాటకి ఆస్కార్…కేంద్రానికి గుణపాఠం – మంత్రి తలసాని

తెలుగు చలనచిత్ర ఖ్యాతిని RRR చిత్రం విశ్వవ్యాప్తం చేసిందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాసాబ్ టాంక్...

బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకి ఇంచార్జ్ ల నియామకం

భారత రాష్ట్ర సమితి విస్తృతంగా చేపడుతున్న పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు తెలిపారు. పార్టీ శ్రేణులు అందర్నీ...

నాటు నాటు పాటలో ప్రజా జీవన వైవిద్యం – కెసిఆర్ అభినందనలు

ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని ‘నాటు నాటు' పాట కు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. విశ్వ సినీ...

RRRకు అభినందనల వెల్లువ

నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు సాధించిన సందర్భంగా RRR చిత్ర యూనిట్ కు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వీ శ్రీనివాస్ గౌడ్ శుభాభినందనలు తెలిపారు. RRR చిత్ర నటులు జూనియర్...

సిఎం కెసిఆర్ కు స్వల్ప అస్వస్థత

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వల్ప అస్థతతో  గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. అయితే అంతకుముందే.. సీఎం సతీమణి శోభ కూడా ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో శోభ చికిత్స తర్వాత కేసీఆర్‌కు ప్రత్యేక...

బండి సంజయ్ వ్యాఖ్యలు సరికాదు- ధర్మపురి అరవింద్

ఢిల్లీ లిక్కర్ స్కాం నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఎంపీ ధర్మపురి అరవింద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కవితపై బండి సంజయ్...

కెసిఆర్ జైలుకు పోవడం ఖాయం – పొన్నాల లక్ష్మయ్య

లిక్కర్ కేసులో భాగస్వాములు, అందులోని కంపెనీలు, ప్రధాన పాత్రధారులని వదిలేసి కొంతమందిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారని పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పరిస్థితి కాదన్నారు. హైదరాబాద్...

Most Read