అకాల వర్షాలతో వివిధ జిల్లాలో జరిగిన పంట నష్టంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లతో సి.ఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం...
న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు (ఈనెల 25) నుండి సమ్మెలోకి వెళుతున్న విద్యుత్ ఆర్టిజన్లకు బీజేపీ రాష్ట్ర శాఖ మద్దతు ప్రకటించింది. ఆర్టిజన్ల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్...
“తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి శాసనసభలో 1 లక్ష 7వేలు ఖాళీలు ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. వాటిని సంవత్సరంలోగా భర్చీ చేస్తామన్నారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బిశ్వాల్ కమిటీ 2 లక్షల...
పోలీసులపై దాడి కేసులో వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు 14 రోజులపాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ నాంపల్లి మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు చెప్పింది. ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించారు....
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిన్న చేవెళ్ల సభలో అన్ని అబద్దాలు చెప్పారని, దీనికి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్...
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని నేడు జరుపుకుంటున్నామని, దేశ జనాభాలో 3 శాతం ఉన్నతెలంగాణా జాతీయ స్థాయిలో పంచాయతీరాజ్ శాఖలో 30 శాతం అవార్డులు గెల్చుకుందని తెలంగాణ ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి...
సన్నరకం ధాన్యానికి భారీగా డిమాండ్ పెరిగింది. యాసంగి సీజన్‌లో గతంలో ఎప్పుడూ లేనివిధంగా క్వింటాలుకు రూ.2,500 వరకు ధర పలుకుతున్నది. అయినప్పటికీ మిల్లర్లు, వ్యాపారులు పొటీపడి కొనుగోలు చేస్తున్నారు. రైతులు పంట కోసిందే...
బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు కేంద్రమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై ట్విట్టర్లో స్పందించారు.
త్వరలో అధికారంలోకి కాదు..
బీజేపీ అంధకారంలోకే...
త్వరలో
రాష్ట్రంలో బీజేపీ ఖాళీ...
ఢిల్లీలో.. ప్రధాని కుర్చీ ఖాళీ..
2024లో..
వైఫల్యాల...
తెలంగాణలో ముస్లింలకు అమలు చేస్తున్న అనధికార రిజర్వేషన్లను తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత అమిత్ షా ప్రకటించారు....
చేవెళ్ల విజయ సంకల్ప సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన ప్రసంగంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను పోరాట యోధుడిగా అభివర్ణించారు. జిజారు (పోరాట...