Tuesday, November 26, 2024
Homeతెలంగాణ

BRS -2: నడి బజారులో తెలంగాణ ఓటరు

తెలంగాణ వచ్చాక కెసిఆర్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ వ్యవహారంలో తప్పటడుగులు వేసిందని...స్వరాష్ట్రంలో ఉద్యోగాలు దక్కుతాయని ఆశపడ్డ నిరుద్యోగులకు నిరాశే ఎదురయ్యిందని అధికార పక్ష నేతలే మదనపడుతున్నారు. నోటిఫికేషన్ల పేరుతో కోర్టు కేసులు తప్పితే ఒక్కటి...

BJP-Janasena: జనసేనతో కలిస్తే తెలంగాణలో కమలం వికసిస్తుందా?

తెలంగాణ ఎన్నికల కోసం ఎట్టకేలకు బిజెపి తొలి జాబితా సిద్దం కావటం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోంది. జనసేన పొత్తుతో బరిలోకి దిగుతామని కమలం నేత, ఎంపి కె. లక్ష్మన్ ప్రకటించారు. జనసేనతో...

Telangana-1: నడి బజారులో తెలంగాణ ఓటరు… ఒకటో భాగం

ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణలో మూడో దఫా ఎన్నికలు కావటంతో యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తోంది. తెలంగాణ ఓటరు ఎవరికి  పట్టం కడతాడో అని....ఏ పార్టీకి అవకాశం ఉందని విశ్లేషణలు జరుగుతున్నాయి. పార్టీల పరంగా...

BJP: అయోమయంలో తెలంగాణ బిజెపి

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది తెలంగాణలో కమల వికాసం తగ్గుతోందా అనిపిస్తోంది. బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత బిజెపి నైరాశ్యంలో మునిగింది. ప్రదానమంత్రి నరేంద్ర మోడీ,...

Janareddy: మాజీ మంత్రి జానారెడ్డి సన్నాయి రాగం.

తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పుడే మోపు మీదకు వచ్చిందని అనుకుంటే... మాజీ మంత్రి జానారెడ్డి మెల్లగా మొదలు పెట్టిండు సన్నాయి రాగం. అందరు అనుకుంటే ముఖ్యమంత్రి అవుతానని... అందుకోసం అవసరమైతే తన కొడుకు రాజీనామా...

Bathukamma: తీరు తీరు పూల బతుకమ్మ

భక్తి ధూపం పూలపై మంచు బిందువులు కిరణాల భవిష్యత్తును ప్రతిబింబిస్తాయి దారం ఆధారంతో అందలం ఎక్కిన పూలు శ్రమను దాచేస్తాయి గాలి పరిమళమై మనసులను దోచేస్తాయి సమానత్వ స్వభావం నింపుకున్న పూలు అర్హతలు లేకున్నా అలంకరిస్తుంటాయి కుమిలిపోతూనో కుళ్ళిపోతూనో అవసరం...

YSRTP: తెలంగాణలో షర్మిల విఫల రాజకీయం

వైఎస్ షర్మిల రాజకీయ భవితవ్యం తీవ్ర అయోమయంలో పడింది. తాను తెలంగాణ కోడలినని, ఇక్కడి  రాజకీయాల్లో చక్రం తిప్పుతానని రెండేళ్ళ క్రితం వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP)పెట్టి క్షేత్రస్థాయిలో ఉద్యమాలు, పాదయాత్రతో హడావుడి...

BRS Manifesto: అధికారమే పరమావధి…కెసిఆర్ ఎన్నికల వరాలు

2023 అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్‌ఎస్ మేనిఫెస్టోను పార్టీ అధినేత సీఎం కేసీఆర్ఈ రోజు(ఆదివారం) విడుదల చేశారు. ఇందులో కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. సంపద సృష్టి కన్నా.. సంపద పంపిణీ కేంద్రంగానే...

BRS: కొంతమందికే బీ ఫామ్స్… ఎవరి లెక్కలు వారివి

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ ఈ రోజు కొంతమందికే బీ ఫారాలు ఇవ్వటం కొత్త చర్చకు దారి తీస్తోంది. ముందు ప్రకటించిన అభ్యర్థుల్లో కొందరిని మార్చే అవకాశం ఉందా అని అనుకుంటున్నారు. ఇదివరకే ప్రకటించిన...

T Congress: తొలి జాబితాలో అధిష్టానం మార్క్

కాంగ్రెస్ తొలి జాబితాలో గ్రూపు రాజకీయాల కన్నా... పార్టీ అధిష్టానం మార్క్ కనిపిస్తోంది. కొన్ని మినహా ఎక్కువ స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్న వారికే చాన్సు ఇచ్చారు. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు...

Most Read