Tuesday, November 19, 2024
Homeతెలంగాణ

వరి నాట్ల సంబరాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని తుమ్మెనాల గ్రామంలో ఏర్పాటు చేసిన వరి నాట్ల సంబరాల కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. మహిళా రైతులతో కలిసి వరి నాట్లు వేసి...

కేంద్ర మంత్రులది పూటకో మాట – మంత్రి హరీష్

కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ పరువు తీసిందని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎయిమ్స్ వెళ్లి చూస్తే అన్నీ తెలుస్తాయని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ రోజు వరకు ఎయిమ్స్ లో ఒక్క...

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా

కొన్ని రోజులుగా రాజీనామా చేయనున్నట్లు వినిపిస్తున్న వార్తలకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెరదించారు. ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ లోని తన...

ఎనిమిదేళ్ళలో కెసిఆర్ సామాన్యులను కలిశారా – ఈటెల రాజేందర్

ఎనిమిదేళ్ల కాలంలో సమస్యలు వస్తే ప్రగతి భవన్, సచివాలయంలో సిఎం కెసిఆర్ ను కలిసే భాగ్యం దక్కిందా ప్రజలు ఆలోచించాలని బిజెపి నేత, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ముఖ్యమంత్రిగా కెసిఆర్ సామాన్యులను...

కమాండ్ కంట్రోల్ సెంటర్‌ దేశానికే మణిహారం : మంత్రి తలసాని

హైదరాబాద్‌ లో రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన కమాండ్ కంట్రోల్ బిల్డింగ్‌ దేశానికే మణిహారం లాంటిదని మంత్రి తలసాని అన్నారు. హైదరాబాద్‌లో నూతనంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ భవనాన్ని హోమ్ మినిష్టర్...

మీ సేవ నిర్వాహకుడి చేతివాటం…నిర్లిప్తంగా రెవెన్యూ యంత్రాంగం

నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ఆధారాలు లేకుండా మీసేవ సెంటర్ సేవలను దుర్వినియోగం చేసి భూమి మార్పిడి చేసుకున్న జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని మీ సేవ సెంటర్ పై, నిర్వహకునిపై చట్టపరమైన...

ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు కుట్ర

అధికార పార్టీ శాసనసభ్యుడిపై హత్యకు కుట్ర పన్నిన వ్యక్తిని పోలీసులు హైదరాబాద్ లో ఈ రోజు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని హత్య చేయడానికి హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ వేమూరి...

నేటి నుంచి మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర

మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఈ రోజు ఉదయం హైదరాబాద్ ఖైరతాబాద్ అమ్మవారి ఆలయంలో...

త్వరలో కోహెడ ఫ్రూట్ మార్కెట్ తుది లే అవుట్

అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో కోహెడ పళ్ళ మార్కెట్ నిర్మించబోతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఆసియాలోనే అత్యంత పెద్దదిగా కోహెడ మార్కెట్ నిర్మాణం ఉంటుందన్నారు. హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో...

జాతీయ జెండాలు సైతం చైనా నుంచే – మంత్రి కేటిఆర్

బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపైన మంత్రి కేటిఆర్ విసుర్లు. దేశంలోని ఖాదీ పరిశ్రమ జాతీయ జెండాలను తయారు చేయగలిగే పరిస్థితుల్లో లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్న మాటలపైన కేటీఆర్ మండిపడ్డారు. బిజెపి...

Most Read