Tuesday, November 19, 2024
Homeతెలంగాణ

కెసిఆర్ తో అఖిలేష్ యాదవ్ భేటి

ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో సమాజ్ వాదీ పార్టీ నేత, యుపి మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ శుక్రవారం భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత జాతీయ రాజకీయాలపై చర్చించారు. దాదాపు...

ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దు సిగ్గుచేటు – కేటీఆర్

ITIR : హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేశామని తాజాగా పార్లమెంట్‌లో కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన ప్రకటనను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్...

ఘనంగా సినారే జయంతి వేడుకలు

ప్రముఖ కవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా. C. నారాయణ రెడ్డి జయంతి హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అబ్కారీ,...

సెప్టెంబర్ లో టిడిపి ఖమ్మం బహిరంగ సభ

తెలుగుదేశం అధినేత చంద్రబాబు మళ్ళీ తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించారు. తెలంగాణలోనే తెలుగుదేశం ఆవిర్భావం జరిగిందని, వ్యవస్థాగతంగా తెలంగాణలో టిడిపి బలంగా ఉందని చంద్రబాబు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్...

గవర్నర్ రాజకీయ వ్యాఖ్యలు సరికాదు -గుత్తా

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ కారణంతో రాజీనామా చేస్తున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. రాజీనామాకు కారణాలు ఆయనే వెల్లడించాలన్నారు. నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ ..మునుగోడులో పోటీ ఎవరు చేస్తారనేది...

సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నుంచి ఎడమ కాలువకు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఈ రోజు ఉదయం నీటిని విడుదల చేశారు. దశాబ్దకాలం తరువాత జులై లో నీటి విడుదల చేయటంతో రైతులు...

ఆగస్టు 4న కమాండ్ కంట్రోల్ ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా హైదరాబాద్‌లో నిర్మిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ప్రారంభానికి సిద్దమైంది. ఆగస్టు 4వ తేదీన దీన్ని ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ భవనాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్...

రాజగోపాల్ రెడ్డితో మాట్లాడుతాం – టిపిసిసి

రాజ్ గోపాల్ రెడ్డి పార్టీలో కొనసాగేలా ప్రయత్నం చేస్తున్నామని, ఇదే అంశంపై పార్టీ అధిష్టానంతో చర్చించామని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ దిశగా రాజగోపాల్ రెడ్డితో చర్చిస్తామన్నారు. ఏఐసిసి సీనియర్...

కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదు – రాజగోపాల్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో తనకు ఘోర అవమానం జరిగిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసినోళ్ళను పక్కనపెట్టి, ద్రోహులకు పదవులివ్వడం ఆవేదనకు గురి చేసిందని తెలిపారు. బుధవారం సాయంత్రం...

అందుబాటులోకి మ‌రో 6 అర్బ‌న్ ఫారెస్ట్ పార్క్ లు

మానసికోల్లాసంతో పాటు ఆహ్లాద కరమైన వాతావరణం అందించేందుకు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో మ‌రో 6 అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులు (అటవీ ఉద్యానవనాలు) ఓకేసారి ప్ర‌జ‌లకు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌ను మరింత ఉన్నత జీవన ప్రమాణాలు...

Most Read