Tuesday, November 19, 2024
Homeతెలంగాణ

భద్రాచలం ముంపు పాపం బీజేపీ దే: తెరాస

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాక... తొలి రోజుల్లోనే బిజెపి తెలంగాణ వ్యతిరేక కుట్రలు చేసిందని తెరాస ఆరోపిస్తోంది. జూన్ 2, 2014 తెలంగాణ అవతరణ దినోత్సవానికి ముందే, మోడీ ప్రభుత్వం తొట్ట తొలి కేబినెట్...

ప్రతిపక్షాల బురద రాజకీయాలు – మంత్రి హరీశ్ ఫైర్

వరదలు వస్తే ప్రజలను ఆదుకోవడం తెలియదు గాని బురద రాజకీయం మాత్రం చేస్తారని మంత్రి హరీశ్ రావు విపక్షాల తీరుపై ఫైర్ అయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు ప్రజల మధ్యలో ఉండి...

ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న‌

నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు అదుపులో లేవు. ద్ర‌వ్యోల్బ‌ణం పెరగ‌డంతో నేప‌థ్యంలో సామాన్యుడి జీవ‌నం అస్త‌వ్య‌స్త‌మ‌వుతోంది. ధ‌ర‌ల‌ను నియంత్రించ‌డంలో కేంద్ర ప్ర‌భుత్వం విఫ‌లం అవుతున్న నేప‌థ్యంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర స‌మితి ఎంపీలు పార్ల‌మెంట్‌లోని...

పోలవరంతో భద్రాచలానికి ముప్పు – మంత్రి పువ్వాడ

పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదలడంలో కొంత నిర్లక్ష్యం చేసినందువల్లే భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరిగిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని మొదటినుంచి మేము...

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన కెసిఆర్

రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. శాసనసభ కమిటీ హాలులో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అంతకు ముందు మంత్రి కేటీఆర్‌ మొదటగా మంత్రి కేటిఆర్ ఓటు వేయగా ...

గోదావరి ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్: కేసీఆర్ డౌట్

Cloud Burst: గోదావరి పరివాహక ప్రాంతంలో కావాలనే క్లౌడ్ బరస్ట్ చేసినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు అనుమానం వ్యక్తం చేశారు. ఇతర దేశాలవాళ్ళు కొన్ని ప్రాంతాల్లో ఈ తరహా...

తెలంగాణ ఆర్టీసీలో స్వచ్ఛంద పదవీ విరమణ

తెలంగాణ ఆర్టీసీలో స్వచ్ఛంద పదవీ విరమణకు యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేసింది. కనీసం 20 ఏళ్లు పూర్తి చేసుకున్న వాళ్ళు వీఆర్ఎస్ కి అర్హులుగా పేర్కొన్నారు. కొందరు ఉద్యోగుల వినతి మేరకు వీఆర్ఎస్ స్కీమ్...

తెగించి కొట్లాడుడు తెలంగాణ రక్తంలోనే ఉంది – కెసిఆర్

‘‘తెగించి కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. తెగించి కొట్లాడుడు తెలంగాణ రక్తంలోనే ఉంది. ఏమైతదో ఏమో అనే అనుమానం అక్కర్లేదు. మన పోరాటంలో నిజాయితీ ఉన్నప్పుడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే మనం పోరాటం చేస్తున్నపుడు...

వరంగల్ చేరుకున్న సిఎం కెసిఆర్

వరదల నేపధ్యంలో గోదావరి పరీవాహక ప్రాంతంలో ఆదివారం చేపట్టనున్న ఏరియల్ సర్వే, పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సాయంత్రం వరంగల్ చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్...

ఇసుక దోపిడీతో భద్రాచలం మునిగిపోయింది – రేవంత్ రెడ్డి

8 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం పనిచేసింది... కల్వకుంట్ల కుటుంబం అభ్యున్నతి కోసం, వారి ఆస్తులు పెంచుకొవడం కోసమే రాష్ట్రాన్ని ఉపయోగించుకున్నారని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి...

Most Read