Horticulture : రైతులకు పండుగలా మారిన రాష్ట్ర వ్యవసాయరంగం
*తెలంగాణ రాష్ట్ర జీ డీ పీ లో 20శాతం ఉన్న వ్యవసాయరంగాన్ని మరింత ఆధునికరించుటకు తోటలను ప్రోత్సాహిస్తున్న ప్రభుత్వం
*కూరగాయలు, పూలు, పండ్ల తోటల పెంపకంపైన...
వానాకాలం సాగుకు నిజాంసాగర్ ఆయకట్టుకు రేపు(శనివారం) సాయంత్రం 4 గంటలకు నీరు విడుదల చేస్తామని శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. మొత్తం 6 విడతలుగా నీరు విడుదల చేస్తామన్నారు. ఈరోజు బాన్సువాడ...
Jeevan Reddy Fires : కాలేశ్వరం ప్రాజెక్టు నీరు కేవలం సీఎం కేసీఆర్ సొంత మెదక్ జిల్లాకు ఉపయోగపడుతోందని..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎకరం భూమి సాగుకు ప్రయోజనం కలగడం లేదని పట్టభద్రుల ఎమ్మెల్సీ...
డబుల్ ఇంజన్లతో కేంద్రం ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తోందని, కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం నవజాత శిశువు లాంటిదని అటువంటి పసిగుడ్డును గొంతు నులిమెందుకు మోడీ సర్కార్ కుట్రలు పన్నుతోందని, దమ్ముంటే, తెలంగాణ...
Revanth Reddy Chanchalguda Jail : కేంద్ర ప్రభుత్వం.. ప్రధాని మోడీ ఆనాలోచిత నిర్ణయాలతో దేశ భధ్రత, యువత భవిష్యత్ అయోమయంగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు....
రాష్ట్రంలో కరోనా ఫోర్త్వేవ్షురూ అయింది. గత పదిహేను రోజులుగా కేసుల్లో పెరుగుదల కనిపిస్తుండటంతో దీన్ని ఫోర్త్వేవ్గానే పరిగణించవచ్చని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేస్తున్నది. కానీ, గత మూడు వేవ్‌ల తరహాలో కేసులు తీవ్రత ఉండదని...
దివంగత పీజేఆర్ కుమార్తె, టీఆర్‌ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అంజన్‌కుమార్...
కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఉప్పల్ బిజెపి మాజీ శాసనసభ్యుడు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ డిల్లీలోని మంత్రి ఇంటి వద్ద కలిశారు ఈ సందర్భంగా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను...
Advocate Shilpas House : హైదరాబాద్ ఉప్పల్ చిలుకానగర్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ ( National Investigation Agency) సోదాలు చేపట్టింది. హైకోర్టు అడ్వకేట్ శిల్ప ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు....