Tuesday, November 26, 2024
Homeతెలంగాణ

దక్షిణ తెలంగాణలో పట్టు కోసం కెసిఆర్ వ్యూహం

రాబోయే లోకసభ ఎన్నికల్లో గులాబీ సత్తా చాటేందుకు.. ముఖ్యంగా దక్షిణ తెలంగాణపై పట్టు బిగించేందుకు బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అస్త్రాలు సిద్దం చేస్తున్నారు. మూడు నెలల విరామం తర్వాత కెసిఆర్ తెలంగాణ...

తెలంగాణలో కెసిఆర్ హవాపై అనుమానాలు

ఎన్నికల ఫలితాలు విడుదలైన రెండు నెలల తర్వాత మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. తుంటి ఎముక విరిగి అనారోగ్యం కారణంగా ఇన్నాళ్ళు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న కెసిఆర్ శాసనసభ్యుడిగా ప్రమాణ...

శాసనసభ్యుడిగా కెసిఆర్ ప్రమాణ స్వీకారం

బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు శాసనసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్‌ ఛాంబర్‌లో సభాపతి గడ్డం ప్రసాద్‌ కేసీఆర్‌తో ప్రమాణం స్వీకారం చేయించారు. కేసీఆర్‌ ప్రమాణస్వీకారం కార్యక్రమం సందర్భంగా అసెంబ్లీకి భారత రాష్ట్ర...

వచ్చే ఏడాది నుంచి గద్దర్ పురస్కారాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో వచ్చే ఏడాది నుంచి సినిమా అవార్డులు ఇస్తామని బుధవారం వెల్లడించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో గద్దర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న...

ఆంధ్రప్రదేశ్ పై కాంగ్రెస్ గురి

కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఉత్తరాదిలో పార్టీకి ఆదరణ కరువవుతోంది. ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో ఉనికి కోల్పోయే పరిస్థితి ఉంది. దీంతో దక్షిణాదిలో బలపడాలని ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా తెలుగు...

TSPSC ఛైర్మన్ నియామకంపై అనుమానాలు..!

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీసు కమిషన్(TSPSC) ఛైర్మన్ గా మాజీ డిజిపి మహేందర్ రెడ్డి నియామకం దాదాపు ఖాయం అయిపొయింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సుదీర్ఘకాలం డిజిపిగా ఉన్న మహేందర్ రెడ్డిని ప్రభుత్వం ఎంచుకోవటంపై...

నల్లమల సమీపంలో ఎన్నికల సందడి

పాలమూరు ఉమ్మడి జిల్లాలో పట్టు నిల్పుకోవాలని బీఆర్ఎస్ సన్నద్ధం అవుతోంది. నల్లమల సమీపంలోని నాగర్ కర్నూల్లో పాగా వేయాలని బిజెపి ప్రణాళికలు సిద్దం చేస్తుంటే...ఆ స్థానం కాంగ్రెస్ ఖాతాలో పడాల్సిందేనని సిఎం రేవంత్...

ఎన్నికల వ్యూహంలో కాంగ్రెస్… రాముడిపై బిజెపి భారం

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేడి ఉపందుకుంది. శాసనసభ ఎన్నికల్లో ఓడిన నేతలు పార్లమెంటు ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్దం అవుతున్నారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు కూడా పార్లమెంటుకు వెళితే ఎలా ఉంటుందని...

ఏపి ఎన్నికలు సిఎం రేవంత్ రెడ్డికి పరీక్ష

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో పార్టీ అధిష్టానంలో కొత్త ఆశలు చిగురించాయి. పొరుగున ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలోపేతం చేసే దిశగా కసరత్తు మొదలు పెట్టింది. ఏపి వ్యవహారాల ఇంచార్జ్ గా మనిక్కం...

BRS: కొత్త ముఖాల కోసం గులాబీ దళం వేట

శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోకసభ ఎన్నికలపై దృష్టి సారించిన బీఆర్ఎస్ వరుసగా సమీక్షలు మొదలుపెట్టింది. వివిధ స్థానాల్లో తాజా స్థితిగతులపై చర్చించిన నేతలు పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహం వివరిస్తున్నారు. పార్టీకి...

Most Read