Monday, November 25, 2024
Homeతెలంగాణ

Congress: ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని దుస్థితి – రేవంత్ రెడ్డి

కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల సమస్యలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. లేఖలోని ముఖ్యాంశాలు తెలంగాణ ఉద్యమంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు, జూనియర్ లెక్చరర్లు కీలక భూమిక...

BJP: బీఆర్ఎస్ తో పొత్తు అసాధ్యం – బండి సంజయ్

రాబోయే ఎన్నికల్లోనే కాదు... ఆ తరువాత కూడా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు....

Rains: తెలంగాణలో మరో ఐదు రోజులు వర్షాలు

రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులుగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజులపాటు వర్షాలు పడతాయని, ముఖ్యంగా గురువారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం...

DP World: హైదరాబాదు కు అంతర్జాతీయ లాజిస్టిక్స్ సంస్థ

తెలంగాణ రాష్ట్రంలో 215 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టి తన కార్యక్రమాలను విస్తరించనున్నట్లు ప్రముఖ పోర్టు ఆపరేటర్ డిపి వరల్డ్ తెలిపింది. డిపి వరల్డ్ గ్రూప్ కార్యనిర్వాక ఉపాధ్యక్షులు అనిల్ మెహతా మరియు...

NAFFCO: తెలంగాణకు దుబాయ్ దిగ్గజ సంస్థ

దుబాయిలో మంత్రి కే తారక రామారావు పర్యటన విజయవంతంగా ప్రారంభమైంది. తన పర్యటనలో భాగంగా పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు మంత్రి తారక రామారావు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి భారీ...

Rains : హైదరాబాద్‌కు రెడ్‌ అలర్ట్‌…మూసీ లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం

హైదరాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో మూడు గంటలు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు రెడ్‌ అలర్ట్‌...

Parliament: మహిళ రిజర్వేషన్లు చారిత్రక అవసరం – ఎమ్మెల్సీ కవిత

త్వరలో జరగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపచేయాలని రాజకీయ పార్టీలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేలా...

TS Gurukuls: గురుకుల కాంట్రాక్టు ఉపాధ్యాయుల క్రమబద్దీకరణ

సిఎం కేసీఆర్ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కాంట్రాక్టు ఉపాధ్యాయులకు కానుక ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలల కాంట్రాక్టు ఉపాధ్యాయుల క్రమబద్దీకరణ చేయాలని ఆదేశించారు. సిఎం కేసీఆర్ ఆదేశాలమేరకు తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో...

Medical College: మరో 9 మెడికల్‌ కాలేజీల ప్రారంభం – మంత్రి హరీష్ రావు

సీఎం కేసీఆర్‌ ఈ నెల 15న మరో 9 మెడికల్‌ కాలేజీలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభిస్తారని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఆయా కళాశాలలను సందర్శించి మౌలిక సదుపాయాలు, ఇతర వసతులు కల్పించాలని...

Sanathnagar: ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం – మంత్రి సబితా

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధులు విదేశాలలో విద్యను అభ్యసించే స్థాయికి తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సభితా ఇంద్రారెడ్డి, పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల...

Most Read