Friday, November 22, 2024
Homeతెలంగాణ

జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ 15 శాతం పెంపు

రాష్ట్రంలో జునియర్ డాక్టర్ల స్టైఫండ్ ను 15 శాతం పెంచుతున్నట్లు మంత్రి కేటియార్ వెల్లడించారు. సాయంత్రానికి దీనికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేస్తామని ట్వీట్ ద్వారా తెలియజేశారు. జునియర్ డాక్టర్ల డిమాండ్ ను...

తమిళనాడు తరహాలో కమిటీ వేయాలి : భట్టి

కరోనా నియంత్రణ కోసం తమిళనాడు తరహాలోనే మన రాష్ట్రంలో కూడా అఖిల పక్ష కమిటీ వేయాలని సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని అయన...

సమ్మెకు ఇది సమయం కాదు

జూనియర్ డాక్టర్లు సమ్మె చేయాల్సిన సమయం ఇది కాదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. వారి డిమాండ్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు....

దమ్ముంటే రాజీనామా చెయ్: గంగుల

ఈటెల రాజేందర్ కు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మంత్రి గంగుల కమలాకర్ సవాల్ చేశారు. ఈటెల సగం బిసి అని, కానీ తాను పూర్తి బిసినని వ్యాఖ్యానించారు. బిడ్డా అంటూ...

సహనం కోల్పోతే మాడిపోతారు: ఈటెల

హుజురాబాద్ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఎవరూ కొనలేరని మాజీమంత్రి ఈటల రాజేందర్ వ్యాఖానించారు. మంత్రి పదవి కోల్పోయిన తరువాత రెండోసారి అయన హురురాబాద్ లో పర్యటించారు. తాను  ఎంతో సంస్కారంతో మర్యాద పాటిస్తున్నానని, ...

ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఆక్సిజన్ ప్లాంట్లు : కెసియార్

తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ రోగులకు అవసరమైన 324 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను 48 ప్రభుత్వ ఆస్పత్రులలో ఏర్పాటు చేసి భవిష్యత్ లో కూడా ఎలాంటి ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు...

ప్రైవేట్ దోపిడిపై చర్యలు తీసుకోండి : హైకోర్టు

కోవిడ్ చికిత్సలో ప్రైవేటు ఆస్పత్రుల దోపిడిపై తెలంగాణా హైకోర్టు సీరియస్ అయ్యింది. కోవిడ్ మొదటి దశలోనే ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేస్తున్న చార్జీలపై దాఖలైన పిర్యాదులను పరిశీలించేందుకు ముగ్గురు ఐఏఎస్ లతో కూడిన...

200 కాన్సెంట్రేటర్లు ఇచ్చిన గ్రీన్ కో

గ్రీన్ కో సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి 200 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందజేసింది. చైనా నుంచి శంషాబాద్ కు ప్రత్యేకంగా విమానంలో వచ్చిన ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లలను మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్...

హైదరాబాద్ కు స్పుత్నిక్ రెండో బ్యాచ్

రష్యా నుంచి స్పుత్నిక్-వి రెండో బ్యాచ్ కోవిడ్ వాక్సిన్లు హైదరాబాద్ కు చేరుకున్నాయి. లక్షా 60 వేల డోసులు డోసులు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి. ఇప్పటికే తొలి విడత...

అంబులెన్సులకు అనుమతి

ఆంధ్ర ప్రదేశ్ నుంచి వైద్యం కోసం హైదరాబాద్ వస్తున్న అంబులెన్సులను పోలీసులు అనుమతిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో ఈ వివాదానికి తెర పడింది. నాలుగు రోజులుగా కోవిడ్ చికిత్స కోసం ఏపి నుంచి హైదరాబాద్...

Most Read