Sunday, November 17, 2024
Homeతెలంగాణ

గులాబీ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనాలు

భారత రాష్ట్ర సమితి పార్టీని మరింత బలోపేతం చేస్తూ, 60 లక్షల పార్టీ శ్రేణులను మరింత చైతన్యపరిచేలా విస్తృతంగా కార్యక్రమాలను చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు పార్టీ...

తుది దశలో బిఆర్ఎస్ కార్యాలయ నిర్మాణ పనులు

దేశ రాజధాని ఢిల్లీ వసంత్ విహార్ లో నిర్మిస్తున్న బిఆర్ఎస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయ తుది దశ నిర్మాణ పనులను ఆదివారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల...

ఈడి, సిబిఐలతో బిజెపి రాజకీయాలు – తలసాని ఫైర్

ఈడి, సిబిఐలను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష పార్టీలను కేంద్రంలోని BJP ప్రభుత్వం అణచివేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆరోపించారు. తాము దేవాలయాలను అభివృద్ధి చేస్తుంటే....బిజెపి నేతలు దేవుళ్ళతో రాజకీయాలు చేస్తున్నరని మండిపడ్డారు. ప్రముఖ...

ఈడి విచారణకు హాజరైన కవిత

ఎమ్మెల్సీ కవిత ఈ రోజు ఈడీ ఎదుట హాజరయ్యారు. ఉదయం తుగ్లక్ రోడ్డులోని బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు నివాసం నుంచి ఎమ్మెల్సీ కవిత ఈడీ ఆఫీస్ కు...

గులాబీ దండు…. కెసిఆర్ ఎన్నికల కార్యాచరణ

బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం,...

సచివాలయం, అంబేద్కర్ విగ్రహానికి తుది మెరుగులు

తుది మెరుగులు దిద్దుకుంటూ ప్రారంభానికి సిద్ధమౌతున్నతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయం, డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహం, తెలంగాణ అమరవీరుల జ్యోతి పనుల పురోగతిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం పరిశీలించారు. తొలుత...

పాత పెన్షన్ విధానంపై కెసిఆర్ మీమాంస – రేవంత్ రెడ్డి

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఉపాధ్యాయ ఓటర్లకు టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేసిన రేవంత్...

సొంత జాగ ఉన్నవారికి గృహలక్ష్మి పథకం

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన గురువారం ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు అంశాల పై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను...

కస్తూర్భ పాఠశాలలో పుడ్ పాయిజన్

మహబూబాబాద్ కస్తూర్భ పాఠశాలలో పుడ్ పాయిజన్ జరిగింది. 43 మంది విద్యార్థినీలకు అస్వస్థత. మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలింపు. గత రాత్రి నుంచే విద్యార్ధులను అస్వస్థత...... పట్టింఛుకోని యాజమాన్యం..... విషయం బయటకు పొక్కకుండా డాక్టర్ల ను...

గ్రేటర్‌ హైదరాబాద్‌లో టీఎస్‌ఆర్టీసీ ‘టి-6’ టికెట్‌

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ప్రజలు, పర్యాటకులకు మరింత చేరువ అయ్యేందుకు రెండు స్పెషల్‌ ఆఫర్లను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ప్రకటించింది. ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు టి-24 టికెట్‌ను ఇప్పటికే అందజేస్తోన్న...

Most Read