Wednesday, November 6, 2024
Homeతెలంగాణ

యాదాద్రిలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. బంగారు పుష్పాలతో... ఆలయ అర్చకులు ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు బంగారు పుష్పాలతో అర్చన నిర్వహించారు. ప్రత్యేక...

గ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ఈ రోజు ప్రారంభం అయింది. నేటి నుంచి జనవరి 19 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టీఎస్​పీఎస్​సీ దరఖాస్తులు స్వీకరించనుంది. గ్రూప్-4 విభాగంలో...

మిడ్ వైఫ‌రీలో దిక్సూచి తెలంగాణ – యునిసెఫ్

తెలంగాణ ప్ర‌భుత్వంపై యునిసెఫ్(United Nations International Children's Emergency Fund) ఇండియా ప్ర‌శంస‌లు కురిపించింది. మాతా శిశువుల సంర‌క్ష‌ణ కోసం తెలంగాణ స‌ర్కార్ చేస్తున్న కృషి అద్భుత‌మ‌ని కొనియాడింది. సుర‌క్షిత డెలివ‌రీల కోసం...

డీజీపీ ఎంపికలో ప్రభుత్వం ముందు జాగ్రత్త

రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ డీజీపీగా అంజనీకుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌కు సీఐడీ డీజీగా బాధ్యతలు అప్పగించారు....

గ్రూప్ -2లో 783 పోస్టులకు నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 80 వేల ఉద్యోగాల భర్తీ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. నియామకాల ప్రక్రియను మరింత ముమ్మరం చేస్తోంది ప్రభుత్వ యంత్రాంగం....

గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలి: సీపీఐ

గవర్నర్ లు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్ లుగా పని చేస్తున్నారని.. గవర్నర్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని సమాంతర ప్రభుత్వం నడిపిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. గవర్నర్...

తెలంగాణ డీజీపీగా అంజనీకుమార్

తెలంగాణ కొత్త డీజీపీ గా అంజనీకుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏసిబి నుంచి డిజిపి (కోర్డినేషన్) బదిలీ చేస్తూ డిజిపిగా పూర్తి బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన...

తెలంగాణలో బిజెపి పాలక్ లు…సీనియర్లకు బాధ్యతలు

తెలంగాణ రాష్ట్రంలో పాగా వేసేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. రాబోయే ఎన్నికలే టార్గెట్ గా పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. బూత్...

59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం సేకరణ వివరాలను నేడు (గురువారంa0 ఓ ప్రకటనలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. 7011 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గానూ 4607 కొనుగోలు కేంద్రాల్లో...

త్వరలో పీహెచ్‌సీల్లో పూర్తిస్థాయి వైద్యులు : మంత్రి హరీశ్‌రావు

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ వైద్య రంగంలో అనేక మార్పులు వచ్చాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాగజ్ నగర్ లో రూ. 5 కోట్లతో నిర్మించిన 30...

Most Read