Wednesday, November 6, 2024
Homeతెలంగాణ

భావోద్వేగంతో చేసిన వాఖ్యలే..వేరే ఉద్దేశ్యం లేదు – కోమటి రెడ్డి

చెరకు సుధాకర్ పై పీడీయాక్ట్ పెడితే..నేనే కోట్లాడా..నన్ను తిట్టొద్దని మాత్రమే చెరకు సుధాకర్ కొడుకుకు చెప్పానని ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వివరణ ఇచ్చారు. నన్ను సస్పెండ్ చేయాలని కొందరు దరిద్రులు...

హైదరాబాద్ కొంగర కలాన్‌లో.. ఫాక్స్‌ కాన్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫాక్స్ కాన్ సంస్థ చైర్మన్ యంగ్ లీయూ లేఖ రాశారు. తాను హైదరాబాద్‌లో పర్యటించిన కేసీఆర్ ఇచ్చిన అతిథ్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు భారతదేశంలో ఇప్పుడు కొత్త స్నేహితుడు...

9న కరీంనగర్ లో కాంగ్రెస్ భహిరంగ సభ

బీఆర్ఎస్ సర్కార్ పై ప్రజల్లో బ్రమలు తొలగిపోయాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. హైదరాబాద్ గాంధి భవన్ లో ఈ...

ధరణి రద్దు చేస్తే… లంచాలు మళ్లీ తేవడమే: మంత్రి హరీశ్‌ రావు

ధరణి  పోర్టల్‌తో సులభంగా, వేగవంతంగా పనులు జరుగుతున్నామని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా భూమి క్రయవిక్రయాలు చేయొచ్చని తెలిపారు. పైసా ఖర్చులేకుండా ఇంటికే పట్టాదారు పాస్‌ పుస్తకాలు...

ప్రీతిది ముమ్మాటికీ హత్యే…బండి సంజయ్

‘‘కేసీఆర్... మీరు తప్పు చేయకపోతే మెడికో విద్యార్ధి ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు ఎందుకు భయపడుతున్నారు? ఈ విషయంలో మీకున్న అభ్యంతరమేంది? తప్పు చేసిన వారిని ఎందుకు వెనుకేసుకొస్తున్నారు? ప్రీతి...

అభ‌య హ‌స్తం మ‌హిళ‌ల్లో అర్హులకీ పెన్ష‌న్లు – మంత్రి ఎర్ర‌బెల్లి

సిఎం కెసిఆర్ పాల‌న‌లోనే మ‌హిళ‌ల‌కు మ‌హ‌ర్ద‌శ వ‌చ్చిందని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. మ‌హిళ‌ల సాధికార‌త కోసం సిఎం కెసిఆర్ అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నారని, మ‌హిళా దినోత్స‌వ కానుక‌గా రాష్ట్రంలో...

‘‘ధరణి’’ ప్రజల పాలిట గుదిబండ – బండి సంజయ్

రాష్ట్ర ప్రజలకు ‘‘ధరణి’’ పోర్టల్ గుదిబండలా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షలు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. అధికార పార్టీ నేతలు కొందరు అధికారుల అండదండతో అర్ధరాత్రి ధరణి పోర్టల్ ను...

హైదరాబాద్ కి స్టీల్ బ్రిడ్జి తలమానికం – మంత్రి కేటీఆర్

సెంట్రల్ హైదరాబాద్ నగరానికి ప్రభుత్వం నిర్మిస్తున్న విఎస్టీ-ఇందిరా పార్క్ స్టీల్ బ్రిడ్జి తలమానికంగా మారబోతున్నదని పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. ఈరోజు ఆయన స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులతో...

టెక్నాలజీ యుగంలోనూ పుస్తకం హవా – బండి సంజయ్

కరీంనగర్ జిల్లా కళలకు పుట్టినిల్లు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. చరిత్రసహా తెలంగాణ, భారతీయ చరిత్ర, సంస్కృతి , సంప్రాదాయాలు తెలుసుకోవాలంటే పుస్తక పఠనం చాలా...

బ్రిట‌న్ వైద్య బృందానికి ధ‌న్య‌వాదాలు – మంత్రి హ‌రీశ్‌

హైద‌రాబాద్ నిమ్స్‌, నిలోఫ‌ర్ ఆస్ప‌త్రిలో ప‌సి పిల్ల‌ల‌కు హార్ట్ స‌ర్జ‌రీలు నిర్వ‌హించి, వారి ప్రాణాల‌ను కాపాడిన బ్రిట‌న్ వైద్య బృందానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. నిమ్స్...

Most Read