Wednesday, November 27, 2024
Homeతెలంగాణ

తెలంగాణ‌లో ఒంటిపూట బ‌డులు

తెలంగాణ‌లో రేప‌ట్నుంచి (మార్చి 15) ఒంటిపూట బ‌డులు ప్రారంభం కానున్నాయి. అన్ని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల్లో మంగ‌ళ‌వారం నుంచి ఒంటిపూట బ‌డులు నిర్వ‌హించాల‌ని స్కూల్ ఎడ్యుకేష‌న్ డైరెక్ట‌ర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఉద‌యం...

మండలి ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన గుత్తా

తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గా ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి రెండోసారి ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ శాసన మండలిలో శాసన మండలి సభ్యుల ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయనను...

మే నుంచి హరితనిధి విరాళాల సేకరణ

అభివృద్ది, సంక్షేమ పథకాల్లో దేశానికే దిక్సూచిగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం హరితనిధి ఏర్పాటుతో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. రాష్ట్రం పచ్చబడాలనే ముఖ్యమంత్రి కేసీయార్...

తెలంగాణలో వచ్చే ఏడాది భారీగా మెడికల్ సీట్లు

తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా 33 మెడిక‌ల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నామ‌ని, సంవ‌త్స‌రానికి 2 వేల సీట్ల చొప్పున ఎంబీబీఎస్ సీట్ల‌ను పెంచుకుంటున్నామ‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్ప‌డే...

తెలంగాణ‌ విద్యుత్ వినియోగం ఏటా 2,012 యూనిట్లు

తెలంగాణ‌లో 2020- 21లో త‌ల‌స‌రి విద్యుత్ వినియోగం 2,012 యూనిట్లు విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి తెలిపారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్తరాల సంద‌ర్భంగా రాష్ట్రంలో విద్యుత్ రంగంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి...

20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం

రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ రోజు తెలిపారు. పంటల మార్పిడిలో విధానంలో భాగంగా ఆయిల్ పామ్ ను...

హైద‌రాబాద్‌లో 985 కోట్ల‌తో ఎస్ఎన్‌డీపీ ప‌నులు

హైద‌రాబాద్ న‌గ‌రంలో వ‌ర‌ద నీరు, మురుగు నీటి వ్య‌వ‌స్థ మెరుగుద‌ల కొర‌కు ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌క నాలాల అభివృద్ధి(ఎస్ఎన్‌డీపీ) కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎస్ఎన్‌డీపీ కింద రూ. 985 కోట్ల 45...

హైదరాబాద్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ కు శంకుస్థాపన

హైదరాబాద్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ప్రపంచ ఖ్యాతి సాధించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ (CJI NV Ramana) అన్నారు. ఈ కేంద్రం వల్ల హైదరాబాద్‌కు మరింత పేరు వస్తుందన్నారు. భవన...

తెలంగాణలో తగ్గిన ఆర్టీసీ బ‌స్సులు

ప్ర‌యాణికుల అవ‌స‌రాల మేర‌కు ఆర్టీసీ బ‌స్సుల‌ను న‌డుపుతున్నామ‌ని రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ తెలిపారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా జీహెచ్ఎంసీ, ఇత‌ర జిల్లాల్లో ఆర్టీసీ బ‌స్సుల సౌక‌ర్యంపై స‌భ్యులు అడిగిన...

విద్యా సంస్థల్లో డ్రగ్స్ మహమ్మారి – కాంగ్రెస్

పంజాబ్ లో యువత డ్రగ్స్ వాడి నాశనం అయింది.. తెలంగాణ మరో పంజాబ్ కానివ్వనని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. డ్రగ్స్ వాడే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా సరే చర్యలు తీసుకోవాలని...

Most Read