తెలంగాణ శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది.ముందుగా ప్రకటించినట్టుగానే 55 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో సామాజిక సమీకరణల కూర్పులో...
తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి? కారు ఎక్కేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం.
2014లో కాంగ్రెస్...
ఎట్టకేలకు వామపక్షాలకు ఒక ఆసరా దొరికింది. వెన్నముక లేని లెఫ్ట్ పార్టీలు ఎవరో ఒకరు సాయం చేయకపోతే చట్టసభల ముఖం చూడలేని దీనస్థితి. గత రెండు దశాబ్దాలుగా ఇదే పరిస్థితి. తాజాగా తెలంగాణ...
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ఈ రోజు ప్రకటించటంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. భారత రాష్ట్ర సమితి ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. మంత్రులు కేటిఆర్, హరీష్ రావు లు రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు...
తెలంగాణలో అమాత్యుల వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతోంది. సౌమ్యంగా కనిపించే తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీలో ఈ రోజు అపరిచితుడు ఆవహించినట్టున్నాడు. సమయానికి పూల బోకే అందివ్వలేదని అంగరక్షకుడిపై చేయి చేసుకున్నారు.
వివరాల్లోకి...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ పర్యటన పాలమూరుతో పోలిస్తే కొంత భిన్నంగా సాగింది. బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం మీద విమర్శల పదును పెంచారు. సిఎం కెసిఆర్ మీద సంచలన ఆరోపణలు చేశారు. GHMC ఎన్నికలకు...
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బిసీ జనాభా అధికంగా ఉన్నా...పదవుల పందేరంలో వెనుకబడే ఉన్నారు. రాజకీయ చైతన్యం కలిగిన పద్మశాలి సామాజిక వర్గం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ వర్గం వారు ఎంత చైతన్య...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలమూరు పర్యటనలో అన్నీ అనుకున్న ప్రకారమే జరిగినా... ములుగులో గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు, జాతీయ పసుపు బోర్డు ప్రకటన చేయటం చెప్పుకోదగ్గ అంశమే. ఆదివాసి యూనివర్సిటీ ఏపిలో...
జగిత్యాల జైత్రయాత్రతో స్పూర్తి పొందిన అలిశెట్టి ప్రభాకర్ తక్కువ పదాలతో ఎక్కవ అర్ధాలను పలికించి...తన కవితలతో నాటి సమాజాన్నంతా నడిపించాడు. ఆలోచింపజేశాడు. యువతరాన్ని మేల్కొల్పాడు. సామాజిక జీవితంలోని అన్ని కోణాలను పట్టుకుని వాడియైన...
తెలంగాణలో గ్రూప్ వన్ పరీక్ష రద్దు చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం తీర్పు వెలువరించింది. టి ఎస్ పి ఎస్ సి నిబంధనలు పాటించలేదని, పరీక్ష సరిగా నిర్వహించ లేదని తీర్పులో...