వచ్చే ఏడాది మార్చి 28వ తేదిన యాదాద్రి ఆలయం పునఃప్రారంభమవుతుందని, దీనికి సరిగ్గా పది రోజుల ముందు అంకురార్పణ కార్యక్రమం ఉంటుందని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. స్వయంభువుగా వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం...
పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయని, నియోజక వర్గాల సన్నాహక సమావేశాలు నిన్న మొదలయ్యాయని టి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. టి. రామారావు వెల్లడించారు. తెరాస ప్లీనరీ,తెలంగాణ విజయ...
యాదాద్రి పర్యటనకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ రోజు ఉదయం 11.30 కు హైద్రాబాద్ నుండి బయలుదేరి వెళతారు. యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణం పనులు పూర్తిస్థాయిలో ముగిసిన నేపథ్యంలో అన్నీటిని మరోసారి సిఎం...
దళితుల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న తెలంగాణ దళితబంధు పథకం కోసం సిఎం కెసిఆర్ ఆదేశాలమేరకు రూ.250 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు ఆర్ధికశాఖ...
హుజురాబాద్ ఎన్నికల తర్వాత టీఆరెఎస్ లో చాలా మార్పులోస్తాయని పిసిసి అధ్యక్షుడు రేవంత రెడ్డి అన్నారు. విజయ గర్జన సభ..పార్టీలో తిరుగుబాటును ఎదుర్కోడానికేనన్నారు. కేసీఆర్.. భయంతోనే వున్నారు.. దాన్ని బయటపడకుండా ప్రవర్తిస్తున్నారని రేవంత్...
గత సంవత్సరం మాదిరిగానే ఈ వర్షాకాలం కూడా ధాన్యం సేకరణ జరిపిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. పోయిన సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 6545 ధాన్య సేకరణ కేంద్రాలు ఏర్పాటు...
ఉప ఎన్నికల నేపథ్యంలో దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో వెంటనే నిలిపివేయాలని సీఈసీ ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమలులో ఓటర్లు ప్రలోభానికి లోనుకాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది. ఉపఎన్నిక తర్వాత దళితబంధును...
రాబోయే ఎన్నికల్లో కూడా తెరాస గెలుస్తుంది అందులో ఎలాంటి అనుమానం లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. మరో రెండేళ్ళు రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో ఈ రోజు మాజీ...
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు పేరును ప్రతిపాదిస్తూ నేడు తెలంగాణ భవన్ లో నామినేషన్ దాఖలు చేసిన పార్టీ మహిళా నేతలు. రాష్ట్ర మంత్రులు శ్రీమతి...
విద్యారంగంలో హైదరాబాద్ తర్వాత ఉజ్వలంగా కొనసాగుతున్న వరంగల్ లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. విద్యారంగంలో ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్ వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు...