Sunday, September 13, 2026
HomeTrending News

Supreme Court: చంద్రబాబు కేసు అక్టోబర్ 3కు వాయిదా

స్కిల్ డెవలప్మెంట్ కేసులో  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులోనూ నేడు ఉపశమనం లభించలేదు. తనపై ఏపీ సిఐడి నమోదు చేసిన రిమాండ్ రిపోర్ట్ ను కొట్టి వేయాలంటూ బాబు దాఖలు చేసిన...

TSPSC: సర్వీస్ కమిషన్ అసమర్థత…సంకట స్థితిలో ఆశావాహులు

తెలంగాణలో గ్రూప్ వన్ పరీక్ష రద్దు చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం తీర్పు వెలువరించింది. టి ఎస్ పి ఎస్ సి నిబంధనలు పాటించలేదని, పరీక్ష సరిగా నిర్వహించ లేదని తీర్పులో...

AP Assembly: జీపీఎస్ కు ఆమోదం

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన గ్యారంటీడ్ పెన్షన్ సిస్టమ్ (జీపీఎస్) కు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలియజేసింది. రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్...

PFI: కేరళలో దారుణం…మీడియాకు పట్టని వైనం

దేశమంతా ఖలిస్తాని వేర్పాటువాదుల అంశంపై దృష్టి సారించగా కేరళలో ఇస్లామిక్ అతివాదులు దారుణ చర్యకు పాల్పడ్డారు.  కేరళలోని కొల్లాం ప్రాంతంలో ఆదివారం రాత్రి ఓ ఆర్మీ జవానుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి...

YSRCP: ఇకపై గేర్ మార్చాలి : సిఎం జగన్

వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు 175 సీట్లు గెలవాలనే లక్ష్యంతో పని చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి పార్టీ నేతలకు సూచించారు. 175కి 175 సీట్లు గెలవడం అసాధ్యం ఏమీ కాదని,...

Nara Lokesh: రాష్ట్రపతి దృష్టికి బాబు అరెస్టు అంశం

యువగళం పాదయాత్రను అడ్డుకోవడానికి తప్పుడు కేసులతో ఇబ్బందులు పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ విమర్శించారు. ఈనెల 29నుంచి తన యాత్రను పునః ప్రారంభిస్తామని నిన్న చెప్పగానే ఈరోజు...

Rahul Gandhi: సామాన్యులతో రాహుల్ గాంధి…మీడియాలో వివక్ష

ప్రజల్లోకి వెళ్లి వారితో మమేకం కావటం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి నైజం. ఎన్నికల సంవత్సరం కావటంతో రాహుల్ ఏ రాష్ట్ర పర్యటనకు వెళ్ళినా పనిలో పనిగా సామాన్యులను కలిసి వారి కష్ట...

BC Census: వాలంటీర్ల ద్వారా బిసి జనగణన: చెల్లుబోయిన

సామాజిక న్యాయం చేయాలంటే కుల గణన తప్పనిసరిగా చేయాల్సిందేనని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ స్పష్టం చేశారు. దేశంలో ఎంతమంది ఉన్నారనేది తెలుసుకోవడం తప్పనిసరి అని, ఇప్పటి...

Congress: తెలంగాణ కాంగ్రెస్ లో జోష్… షర్మిల రాక అనుమానమే

రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం మొదలైనా ఇంకా ఊపు రాలేదు. రాజకీయ పార్టీలు ఎవరి కార్యక్రమాలతో వారు ప్రజల్లోకి వెళుతున్నా...కొంత నిస్తేజం ఆవరించినట్టుగా ఉంది. బిజెపి, బీ ఆర్ ఎస్ లతో పోల్చితే కాంగ్రెస్...

Supreme Court: బాబు స్క్వాష్ పిటిషన్ పై రేపు విచారణ

స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై నమోదు చేసిన రిమాండ్ ను కొట్టి వేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన స్క్వాష్ పిటిషన్ పై విచారణను భారత సర్వోన్నత న్యాయస్థానం రేపు విచారించనుంది. ఈ...

Most Read