Sunday, September 13, 2026
HomeTrending News

సిఎంకు దేవాదాయ శాఖ ఆహ్వానం

విజయవాడలో జరగనున్న శ్రీ లక్ష్మీ మహా యజ్ఞానికి  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దేవాదాయ శాఖ అధికారులు ఆహ్వానించారు.  డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, దేవదాయ శాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ,...

Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ ఫాన్స్ కు పండగే!

ప్రభాస్ నటించిన చిత్రం 'ఆదిపురుష్‌'. ఈ చిత్రానికి ఓంరౌత్ దర్శకత్వం వహించారు. రామాయణం ఆధారంగా మూవీ చేస్తున్నారని ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఆమధ్య రిలీజ్ చేసిన...

CM Jagan: అందరం సేవకులమే :సిఎం జగన్

ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత సమస్యలకు మరింత మెరుగైన పరిష్కారం చూపేలా తపన, తాపత్రయంతో పుట్టకొచ్చిన మెరుగైన ఆలోచనతోనే  'జగనన్నకు చెబుదాం' కార్యక్రమాన్ని తీసుకువచ్చామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

Russia: రూపాయి మార్పిడికి రష్యా ఇబ్బందులు

అమెరికా ఆంక్షల దెబ్బకు రష్యా విలవిల్లాడుతున్నది. భారత్‌ సహా దక్షిణాసియా దేశాలు రష్యాకు డాలర్లలో చెల్లింపులు చేయలేకపోతున్నాయి. దీంతో రష్యా వాణిజ్య మిగులు ఆందోళనకర స్థాయికి చేరుకున్నది. భారతీయ బ్యాంకుల్లో రష్యాకు చెందిన...

Accident: మధ్యప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం..14 మంది మృతి

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి నదిలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. శ్రీఖండి నుంచి ఇండోర్‌ వెళ్తున్న...

JPS Issue: జేపీఎస్ లకు అండగా నిలవండి – బండి సంజయ్

న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు(జేపీఎస్) రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులన్నీ అండగా నిలవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. అందులో భాగంగా...

HMDA: బాచుపల్లి ప్లాట్ లకు భలే డిమాండ్

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్అర్)కు అతి సమీపంలో బాచుపల్లి వద్ద హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ( హెచ్ఎండిఏ) రూపొందించిన లేఅవుట్ ప్లాట్లకు మంచి డిమాండ్ నెలకొంది. బాచుపల్లి లేఅవుట్ లో...

Youth Declaration: నిరుద్యోగ భృతి నెలకు రూ. 4 వేలు – కాంగ్రెస్

యువత భవితే కాంగ్రెస్ నినాదం... అమరుల ఆశయ సాధన కాంగ్రెస్ విధానం అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ సాధన ఆకాంక్షలు నెరవేరక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రేవంత్‌రెడ్డి ఆవేదన...

Youth Declaration: నయా జాగీర్ధార్ కేసీఆర్ – ప్రియాంక గాంధీ

‘తెలంగాణ మీకు నేల కాదు.. తల్లి వంటిది’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. సరూర్నగర్లో కాంగ్రెస్ నిర్వహించిన ‘ యువ సంఘర్షణ సభ’కు ముఖ్య అతిథిగా ప్రియాంక గాంధీ...

ఆరోగ్య శాఖలో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఎంపిక

వైద్యారోగ్య శాఖలో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) విడుదల చేసింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని 34...

Most Read