Sunday, April 6, 2025
HomeTrending News

అది మహానాడు కాదు…: తమ్మినేని

టిడిపి జరుపుకుంటున్నది మహానాడు కాదని వల్లకాడు అని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. కుళ్ళి కంపుకొడుతున్న శవానికి ఇప్పుడు అంతిమ సంస్కారాలు చేస్తున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు.  సామాజిక న్యాయ భేరి బస్సుయాత్ర...

త్యాగాలకు సిద్ధం కావాలి : నరేంద్ర

Sacrifise:  పార్టీ సీనియర్లు త్యాగానికి సిద్ధపడాలని పార్టీ నేత ధూళిపాళ నరేంద్ర విజ్ఞప్తి చేశారు. తాను కూడా త్యాగానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఒంగోలులో మహానాడు సందర్భంగా అయన ఈ వ్యాఖ్యలు చేశారు....

ఆ మూడు పార్టీలే…: తానేటి వనిత

They are:  కోనసీమ అల్లర్ల కేసులో ఇప్పటివరకూ 17మందిని అరెస్టు చేస్తే వారంతా తెలుగుదేశం , జనసేన, బిజెపి కార్యకర్తలేనని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత వెల్లడించారు. దీన్ని బట్టి అల్లర్ల...

పవన్ క్షమాపణ చెప్పాలి:బొత్స డిమాండ్

Seek Apology : తుని సంఘటనలో వైఎస్సార్సీపీ నేతల ప్రమేయం ఉందని పవన్‌కళ్యాణ్‌ చేసిన ఆరోపణలను రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. నిజానికి ఆ ఘటనలో ఎవరు...

సంబరంగా సామాజిక యాత్ర ప్రారంభం

Samajiya Yatra: రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక న్యాయాన్ని ప్రజలకు తెలియజెప్పేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయ భేరి –...

కుమారస్వామితో కెసిఆర్ భేటి

ముఖ్యమ్నంత్రి కెసిఆర్ కొద్దిసేపటి క్రితం బెంగళూర్ లో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో భేటి అయ్యారు. హైదరాబాద్ నుంచి ప్ర‌త్యేక విమానం ద్వారా బ‌య‌లుదేరి బెంగుళూరుకు చేరుకున్న సిఎం కెసిఆర్ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల...

ఢిల్లీ కొత్త గవర్నర్‌ వినయ్ కుమార్ సక్సేనా

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌  గా వినయ్ కుమార్ సక్సేనా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విపిన్ సంఘీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ...

కుటుంబ పాలనతో అవినీతిమయం – ప్రధాని మోడీ

తెలంగాణలో కుటుంబ పాలన అంతా అవినీతిమయంగా మారిందని, పట్టుదలకు, పౌరుషానికి మారు పేరు తెలంగాణ ప్రజలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఎప్పుడు తెలంగాణకు వచ్చినా... అపూర్వ స్వాగతం పలికారన్నారు. ఇండియన్ స్కూల్ అఫ్...

పోలీసులపై విమర్శలా? : వనిత ఆగ్రహం

Be fair: అమలాపురం ఘటనలో జనసేన, తెలుగుదేశం పార్టీల హస్తం ఉందని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి తానేటి వనిత పునరుద్ఘాటించారు. బాధితుల పరామర్శకు పవన్ కళ్యాణ్ వెళితే... మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ...

పాక్ ప్రభుత్వానికి ఇమ్రాన్ హెచ్చరిక

పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తలపెట్టిన ‘అజాది మార్చ్’ రాజధాని ఇస్లామాబాద్ కు ఈ రోజు (గురువారం) చేరుకుంది. ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ తీవ్ర స్వరంతో మాట్లాడారు. పాకిస్థాన్ ప్రభుత్వానికి...

Most Read