బిజెపి పాలనలో భారతదేశం ప్రమాదపు అంచుల్లో ఉందని సిఎం కెసిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి అప్రజాస్వామిక విధానాలతో అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట మసకబారుతోందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ రోజు ప్రగతి భవన్...
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై హత్యాయత్నం జరిగింది. పంజాబ్ రాష్ట్రంలోని గుజ్రన్ వాలాలోని వజీరాబాద్ లో ఇవాళ ర్యాలీ నిర్వహిస్తున్న ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇమ్రాన్ తో...
సీనియర్ పాత్రికేయులు గోవర్ధన సుందర వరదాచారి అనారోగ్యంతో ఈ రోజు తుది శాస విడిచారు. 92 ఏళ్ళ వరదాచారి జర్నలిజం డిగ్రీతో పాత్రికేయ వృత్తిలోకి వచ్చిన కొద్ది మందిలో ఒకరు. నిజామాబాదు జిల్లా...
నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న ఓ బిసీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఇంత అవమానకరంగా అరెస్టు చేస్తారా అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సూటిగా ప్రశ్నించారు. అర్ధరాత్రి దొంగల్లాగా వెళ్తారా అంటూ...
ఇజ్రాయెల్‌లో తాజా ఎన్నికల్లో మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(73) సారథ్యంలోని సంకీర్ణ కూటమి చరిత్రాత్మక విజయం దిశగా సాగుతోంది. ఈ కూటమిలో నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీ, యూదు మతవాద పార్టీలు ఉన్నాయి....
ఏపీ ఫిలిం డెవెలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా సినీ నటులు పోసాని కృష్ణ మురళిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ నటుడు విజయ చందర్ ఇప్పటివరకూ ఈ పదవిలో కొనసాగుతున్నారు....
మనుషులనే కాదు దేవుళ్ళను సైతం కేసీఅర్ మోసం చేశాడ YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ధర్మపురి ఆలయానికి వందల కోట్లు అని పూటకో మాట చెప్పాడు కేసీఅర్ అని...
కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ రోజు గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. గుజరాత్ ఎన్నికలు.. డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు విడతల్లో జరగనున్నాయి. డిసెంబర్ 8న కౌంటింగ్ ఉంటుంది. గుజరాత్లో...
తెలుగుదేశం పార్టీ నేత అయ్యన్న పాత్రుడు ఫోర్జరీకి పాల్పడ్డారని, దానిపై కేసు నమోదైందని అందుకే పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. అయ్యన్న చాలా కాలంగా...
మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని సీఈవో వికాస్‌రాజ్ వెల్లడించారు. ఓటర్లు బాధ్యతగా ఓటుహక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. మునుగోడు ఉప ఎన్నికలపై ఇప్పటి వరకు 28 ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు....