బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు కేంద్రమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై ట్విట్టర్లో స్పందించారు.
త్వరలో అధికారంలోకి కాదు..
బీజేపీ అంధకారంలోకే...
త్వరలో
రాష్ట్రంలో బీజేపీ ఖాళీ...
ఢిల్లీలో.. ప్రధాని కుర్చీ ఖాళీ..
2024లో..
వైఫల్యాల...
ఆఫ్రికా దేశమైన సుడాన్‌లో సంక్షోభం తీవ్ర రూపం దాల్చుతున్నది. ఆర్మీ, పారామిలిటరీ దళాల మధ్య జరుగుతున్న భీకర పోరాటం తారా స్థాయికి చేరుతున్నది. ఇప్పటికే సుమారు 500 మంది ప్రజలు చనిపోయారు. వందల...
సిక్కు వేర్పాటువాది, ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. మార్చి 18 నుంచి పరారీలో ఉన్న అతడిని ఆదివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో అరెస్టు చేసినట్టు పంజాబ్ పోలీస్...
తెలంగాణలో ముస్లింలకు అమలు చేస్తున్న అనధికార రిజర్వేషన్లను తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత అమిత్ షా ప్రకటించారు....
చేవెళ్ల విజయ సంకల్ప సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన ప్రసంగంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను పోరాట యోధుడిగా అభివర్ణించారు. జిజారు (పోరాట...
కరీంనగర్ జిల్లా చొప్పదండి, కరీంనగర్ రూరల్ మండలంతో సహా రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో జరిగిన నష్టాన్ని అంచనావేసేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన...
కేసీఆర్ నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి 8 గంటలు రోడ్లపై తిప్పారు. అప్పుడు కార్యకర్తలకు నేనొక్కటే చెప్పిన.... మీరేం భయపడకండి... ఢిల్లీ నుండి ఫోన్ చేసింది. పులి వస్తోంది. వేట మొదలైంది. వెంటాడటం...
మైత్రీ మూవీ మేకర్స్ లో తాను గానీ, తన వియ్యంకుడు గానీ పెట్టుబడులు పెట్టినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్ చేశారు....
ఎర్రగొండపాలెం ఘటనపై తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. దళితులకు జగన్ మోహన్ రెడ్డి పీకిందేమీ లేదని తాను మాట్లాడితే ఆ వీడియోను మార్ఫింగ్ చేసి దళితులను అన్నట్లు...
సింహాచలం అప్పన్నస్వామి నిజరూప దర్శనం, చందనోత్సవం నిర్వహణ తీరుపై విశాఖ శ్రీ శారదా పీఠం అధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడు జరిగినంత చెత్తగా మరెప్పుడూ...