ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో రూ.8.30 లక్షలతో నూతనంగా నిర్మించిన మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల బిల్డింగ్ ను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ...
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ ఊపందుకోవడం పట్ల కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవల రోజువారి కేసుల్లో పెరుగుదల కనిపిస్తుండడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఏపీ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, అసోం,...
తెలంగాణలో వేరుశనగ సాగు విస్తృతికి అవకాశాలున్నాయని, గుజరాత్ తో పోల్చుకుంటే తెలంగాణ వేరుశనగ విత్తన నాణ్యత ఎక్కువని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. గుజరాత్ లో అక్టోబర్ నుండి...
వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడుపై ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే 45 ఏళ్లకు పైబడ్డవారు, గర్భిణీలు, టీచర్లకు వ్యాక్సినేషన్లో అత్యంత ప్రాధాన్యత...
రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని, ఆదాయం లేని రాష్ట్రానికి అప్పులు ఎలా పుడుతున్నాయని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ప్రశ్నించారు. విజయవాడలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్సి మాధవ్ మాట్లాడుతూ భవిష్యత్...
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విక్రయించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాటం చేసి విశాఖ ఉక్కును కాపాడుకుందామని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు...
ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా గ్రామ కంఠాల్లో ఇల్లు లేదా ఖాళీ స్థలమున్న వారికి ఆస్తి సర్టిఫికెట్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. "వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు-భూ...
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో అర్హులైన కొంతమందికి అవకతవకలు జరిగాయని గిరిజన నిర్వాసిత లబ్ధిదారులతో సిపిఐ ఎంఎల్ పార్టీ రాష్ట్ర ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు 44 గిరిజన...
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. సాగర్ ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సాగర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ....
తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాఖలు చేసిన పిటిషన్ను నేడు విచారించిన సుప్రీంకోర్టు. ఈ కేసులో చట్టపరమైన సమస్యలపై ఆంధ్ర-తెలంగాణ జల వివాదానికి తాను తీర్పు చెప్పలేనని ఇరు రాష్ట్రాల న్యాయవాదులకు స్పష్టం...