స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి 14 రోజుల రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీపీ కోర్టు తీర్పు చెప్పింది. ఈనెల 22 వరకూ రిమాండ్ కు...
పేద విద్యార్థులకు నైపుణ్య శిక్షణ పేరుతో 370 కోట్లు దోపిడీ చేసిన చంద్రబాబు అడ్డంగా బుక్కయ్యారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. టీడీపీ నేతలు బాబు నిప్పు అన్నారని, కానీ ఇప్పటివరకూ ...
రాజకీయలబ్ధి కోసమే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఆయన స్వయంగా వాదన వినిపించినట్లు తెలిసింది. రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని చంద్రబాబు పిటిషన్ దాఖలు...
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఏపీ సిఐడి విచారిస్తోంది. ఈ ఉదయం నంద్యాలలో ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం 5 గంటల...
బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొద్ది రోజులుగా మౌనంగా ఉండటం కమలం పార్టీలో చర్చనీయంశంగా మారింది. కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ గా ఉన్న రాజగోపాల్ రెడ్డి బిజెపిలోకి వచ్చాక కొంచెం...
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారని, దీనిలో రూ. 371 కోట్ల అవినీతికి బాబు పాల్పడ్డారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాజకీయ అనుభవం ఉన్నంతమాత్రాన స్కాములు...
చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని, ప్రాథమిక ఆధారాలు చూపకుండా అర్ధరాత్రి అరెస్ట్ సరికాదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. గతంలో ఏ తప్పూ చేయని జనసేన నాయకులపైనా హత్యాయత్నం...
భారత్‌లో వాంటెడ్ ఉగ్రవాదిని గుర్తుతెలియని వ్యక్తులు పాక్ ఆక్రమిత కశ్మీరులో కాల్చిచంపారు. అతడిని రియాజ్ అహ్మద్ అలియాస్ అబు ఖాసింగా గుర్తించారు. అతడు నిషేధిత లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్నాడని, ఈ ఏడాది...
మధ్యదార సముద్ర తీరంలోని ఆఫ్రికా దేశం మొరాకోలో భారీ భూకంపం వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి 11.11 గంటలకు మొరాకోలోని మర్రకేష్ ప్రాంతంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా...
ఏదైనా ఒక కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించడం సాధారణ విషయమేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక ఎలాంటి రాజకీయకోణమూ లేదని సజ్జల స్పష్టం...