తూర్పు అమెరికాను తుఫాను వణికిస్తున్నది. భీకర గాలులు, వడగండ్లతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టిస్తున్నది. ప్రమాద ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వందల విమానాలు రద్దయ్యాయి. వేలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి....
కేంద్ర ప్రభుత్వంపై విపక్షాల ఆరోపణలు... విపక్షాల స్నేహం అనైతికమిందని అధికార పక్షం ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. బీజేపీ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం లోక్సభలో మొదటి రోజు చర్చలో భాగంగా...
ఓట్లు అనగానే చాలా మంది పిచ్చోళ్లు మోపతైరు. మందుపోస్తరు. పైసలు పంచుతరు. నేను నా జీవితంలో మందు పోయలేదు. పైసలు పంచలేదు. వచ్చే ఎన్నికల్లో కూడా మందుపోయ.. పైసలు పంచ.. మీ దయ...
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని (ఆగస్టు 9) పురస్కరించుకుని ఆదివాసీలకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. అడవినే నమ్ముకుని జీవించే నిష్కల్మశ హృదయులైన ఆదివాసీ గిరిజనుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం...
వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల కింద అర్హులైన లబ్దిదారులకు ప్రభుత్వం అందిస్తోన్న ఆర్ధిక సాయాన్ని నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఏప్రిల్-జూన్, 2023...
చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఘాటుగా స్పందించారు. మంత్రులు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి పేర్ని నానిలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
హైదరాబాద్ ఫిలిం నగర్ నుంచి...
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాల కారణంగా పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ రోజు రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ...
ఇటీవల బ్రో సినిమాపై తలెత్తిన వివాదంపై మెగాస్టార్ చిరంజీవి పరోక్ష వ్యాఖ్యలు చేయగా వాటిపై మాజీ మంత్రి కొడాలి నాని కూడా అదే స్థాయిలో స్పందించారు. బ్రో సినిమాలో తనను పోలిన పాత్ర...
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఉద్యోగులు బుధవారం నుంచి సమ్మెకు దిగుతున్నారు ఏపీ ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ఉద్యోగులు తాజాగా ప్రకటించారు....
రైతన్నను దగా చేస్తూ నకిలీ విత్తనాలతో పాటు గడువు తీరిన పురుగు మందులను విక్రయిస్తున్న 11 మంది నిందితులతో పాటు నిషేధిత గడ్డి మందు విక్రయిస్తున్న మరో ఇద్దరిని గీసుగొండ, నర్సంపేట, ఐనవోలు...