ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ సంజయ్‌కుమార్ మిశ్రా పదవీకాలం పొడిగింపు నిర్ణయం చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు మంగళవారం తేల్చి చెప్పింది. అయితే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ సమీక్షను పరిగణనలోనికి తీసుకొని ఈ నెల 31 వరకు...
బీఆర్ఎస్ పార్టీలోకి మహారాష్ట్ర నుంచి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి, వేర్వేరు పార్టీలకు చెందిన రాజకీయ నేతలు, సామాజిక సంస్థల నేతలు, ప్రజా ప్రతినిధులు, మేధావులు బీఆర్ఎస్...
రాష్ట్రంలో పనిచేస్తున్న వీ ఆర్ ఏ (విలేజ్ రెవిన్యూ అసిస్టెంట్) లను, వారి వారి విద్యార్హతలను, సామర్థ్యాలను అనుసరించి ఇరిగేషన్ సహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేసి వారి సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని...
సర్వ మత సమానత్వాన్ని కొనసాగిస్తూ, రాజ్యాంగం అందించిన లౌకికవాద స్పూర్తి ప్రతిఫలించే విధంగా, తెలంగాణ రాష్ట్రం లో గంగా జమునీ తహెజీబ్ ను మరోమారు ప్రపంచానికి చాటే దిశగా, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...
ఇప్పటిదాకా సిఎం జగన్ ను చూస్తేనే పవన్ కు వణుకు అనుకున్నామని, కానీ వాలంటీర్లను చూసినా పవన్‌కి వణుకే అని అర్ధమైందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. ...
సిఎం జగన్ ఇప్పటివరకూ ఫ్యాక్షనిస్టులతోనే గొడవ పెట్టుకున్నారని కానీ తన లాంటి ఒక విప్లవకారుడితో ఇంతవరకూ ఆయన గొడవపెట్టుకోలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ పిండివంటకు-పిండాకూడుకు; తద్దినానికి-అట్లతద్దికి; శ్రాద్ధానికి-శ్రావణ శుక్రవారానికి;...
రాష్ట్రంలోని పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలన్న నిబంధనను కలెక్టర్లు సమగ్రంగా పర్యవేక్షించాలని, సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. దీనిపై ప్రతి ఆరు...
వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రెండోరోజూ నిరసన వెల్లువైంది. సేవే లక్ష్యంగా భావించి, గౌరవవేతనంతో ప్రజలకు సేవ చేస్తున్న తమపై చేసిన ఈ వ్యాఖ్యలు ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా...
రాజధాని అమరావతిపై దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం డిసెంబర్ కు వాయిదా వేసింది. తేదీని అదే నెలల్లో ఖరారు చేస్తామని పేర్కొంది.
ఏపీ ప్రభుత్వంతోపాటు రైతులు, అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు...
హిమాచల్ ప్రదేశ్ లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. భారీ వర్షాలకు పర్వత రాష్ట్రం అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టికి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వానల...