Sunday, March 16, 2025
HomeTrending News

Selfie Challenge: బాబుకు సీదిరి సెల్ఫీ ఛాలెంజ్

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సెల్ఫీ చాలెంజ్ చేశారు.  ఉత్తరాంధ్రలో  మీ హయాంలో ఏం అభివృద్ధి చేశారో, తాము ఏం చేశామో చూపిస్తానంటూ బాబుకు సవాల్...

Anganwadis: పెన్షన్ల తో సమానంగా సంపూర్ణ పోషణ : సిఎం

అంగన్‌వాడీల్లో చైల్డ్  గ్రోత్‌ మానిటరింగ్‌ ఎక్విప్‌మెంట్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై క్యాంపు కార్యాలయంలో సిఎం సమీక్ష నిర్వహించారు....

Chandrababu: అదే నాకు కిక్ : బాబు

పేదవారిని సంపన్నులుగా, కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. దీనికోసమే అభివృద్ధి,  సంక్షేమ కార్యక్రమాలతో పాటు నిరుపేద కుటుంబాలను ఆర్ధికంగా పైకి తీసుకు వచ్చేందుకు  ప్రత్యేక...

Indervelly: కెసిఆర్ ఆదివాసీలను మోసం చేశాడు – షర్మిల విమర్శ

కేసీఅర్ పోడు పట్టాలు ఇస్తా అని ఆదివాసీలను మోసం చేశాడని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. పట్టాలు అడిగినందుకు జైల్లో పెట్టారన్నారు. గత 9 ఏళ్లుగా వేలాది గా కేసులు పెట్టారని, గిరిజనులను...

Summer Camp: 44 క్రీడలు.. ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ క్యాంపులు

సమ్మర్ వచ్చేసిందంటే చాలు..విద్యార్థులు, చిన్నారులు ఏదో ఒక ఆటను నేర్చుకోవాలని అనుకుంటారు. అందుకే ప్రత్యేకంగా సమ్మర్ క్యాంపుల్లో చేరుతుంటారు. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేయబోతుంది....

Rahul Gandhi: సూర‌త్ కోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు

ప‌రువున‌ష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి చుక్కెదురైంది. క్రిమిన‌ల్ డిఫ‌మేష‌న్ కేసులో స్టే విధించాల‌ని కోరుతూ రాహుల్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను సూర‌త్ కోర్టు తిర‌స్క‌రించింది. ఆ కేసులో రెండేళ్ల శిక్ష...

#HBDBabu: ఘనంగా బాబు జన్మదిన వేడుకలు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 73వ పుట్టినరోజు సందర్భంగా పలువురు నేతలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు  తెలియజేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటిస్తున్న చంద్రబాబు  అక్కడ చిన్నారులతో కలిసి కేక్...

Karnataka: కర్ణాటకలో నామినేషన్ల ఘట్టం నేటితో ఆఖరు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లను నేటితో గడువు ముగియనున్నది. దీంతో కాంగ్రెస్‌ ఐదుగురు అభ్యర్థులతో కూడిన చివరిదైన ఆరో జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే ఐదు దఫాల్లో 219 మంది అభ్యర్థులను ప్రకటించిన...

Yemen: యెమెన్ లో విషాదం… 85 మంది మృతి

అరేబియన్‌ దేశాల్లో ఒకటైన యెమెన్‌ అంతర్గత కుమ్ములాటలతో అట్టుడుకుతోంది. దశాబ్దాలుగా జరుగుతున్న కుమ్ములాటలో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి పేదరికం విలయ తాండవం చేస్తోంది. ఈ తరుణంలో యెమన్ రాజధాని సనాలో విషాదం...

Bhagya nagaram: సంపన్న నగరాల జాబితాలో హైదరాబాద్

పేరుకు తగినట్టుగానే భాగ్య నగరంలో సంపన్నులు పెరిగిపోతున్నారు. ఒక మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే ఎనిమిది కోట్ల రూపాయల పైమాటే. ప్రస్తుతం ఒక్క హైదరాబాద్ నగరంలో ఏకంగా పదకొండు వేల మంది మిలియనీర్లు...

Most Read