Saturday, April 5, 2025
HomeTrending News

ఎల్లుండి చెన్నైకి ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈనెల 10వ తేదీన చెన్నైలో పర్యటించనున్నారు. ఓ ప్రఖ్యాత సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమంలో "2024 ఎన్నికలు - ఎవరు విజయం సాధిస్తారు ?" అనే అంశంపై జరిగే...

హైదరాబాద్ రోడ్లపైకి మళ్ళీ డబుల్ డెక్కర్ బస్సులు

హైదరాబాద్ నగరంలో మరోసారి డబుల్ డెక్కర్ బస్సులు పరుగు తీయనున్నాయి. మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారి...

సుప్రీంకు చేరిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును హైకోర్టు సిబిఐకి అప్పగించటంతో  తెలంగాణ హైకోర్టు తీర్పును వ్యతిరేకించిన తెలంగాణ ప్రభుత్వం. హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంలో పిటీషన్...

తెలంగాణ ఎంసెట్‌ షెడ్యూల్ ఖరారు

తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్‌-2023 పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. మే 7 నుంచి 14 వరకు ఎంసెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు. మే 7 నుంచి 11 వరకు ఎంసెట్‌...

తెలంగాణలో ఐపీఎస్‌ అధికారుల బదిలీ

లంగాణ రాష్ట్రంలో ఏడుగురు ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. వెయిటింగ్‌లో ఉన్న అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ ఎస్పీగా ఆర్‌ వెంకటేశ్వర్లు, సైబరాబాద్‌ పరిపాలన డీసీపీగా యోగేశ్‌...

9 పరిశ్రమల ఏర్పాటుకు ఎస్ఐపిబి ఆమోదం

రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేవారికి  అండగా ఉండాలని, అనుకున్న సమయంలోగా నిర్మాణాలు పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  నిర్దేశించుకున్న సమయంలోగా వాటి కార్యకలాపాలు...

సెస్సులు, సర్‌చార్జీల్లో రాష్ట్రాలకు వాటా లేదు

నిర్దుష్ట ప్రయోజనాల కోసం కేంద్రం వసూలు చేసే సెస్సులు, పన్నులపై విధించే సర్‌చార్జీలు ఇతర సుంకాలలో రాష్ట్రాలకు వాటా ఉండబోదని కేంద్ర ఆర్థిక మంత్రి  నిర్మల సీతారామన్‌ స్పష్టం చేశారు. రాజ్యసభలో మంగళవారం...

ఏపీలో 16,400 కోట్లతో 5 సోలార్ పార్కులు

సోలార్ పార్కుల అభివృద్ధి పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు  4100 మెగావాట్ల సామర్థ్యంతో  5 సోలార్ పార్కులు  మంజూరు చేసినట్లు కేంద్ర పునరుత్పాదక శక్తి, విద్యుత్ శాఖల మంత్రి ఆర్ కే సింగ్ వెల్లడించారు....

ఎమ్మెల్యేల కోనుగోలు కేసు రేపటికి వాయిదా

ఎమ్మెల్యేల కోనుగోలు కేసును లంచ్ మోషన్ లో హైకోర్టు విచారణకు చేపట్టింది. పిటిషన్ విచారణకు ప్రధాన న్యాయమూర్తి అనుమతి తీసుకొని రావాలని సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది. సీబీఐ FIR నమోదు చేసిందా అని డిప్యూటీ...

టుర్కి సహాయక చర్యల్లో NDRF

భూకంపంతో అతాలకుతలమైన టుర్కిలో రెస్క్యూ ఆపరేషన్‌ కోసం భారత్‌కు చెందిన తొలి National Disaster Response Force(NDRF) టీమ్‌ ఇవాళ ఉదయం అక్కడికి చేరుకుంది. టీమ్‌లో మొత్తం 47 మంది రక్షణ సిబ్బంది,...

Most Read