Monday, April 28, 2025
HomeTrending News

బిహార్ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు

బిహార్‌‌ సీఎం నితీష్ కుమార్ నేడు అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కొంటున్నారు.  ఆర్జేడీ, కాంగ్రెస్ తో మ‌హా కూటమిగా ఏర్ప‌డిన నితీష్ కుమార్ కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సీఎంగా...

ఓటర్ల జాబితాలో అక్రమాలు: జీవీఎల్ ఆరోపణ

సంక్షేమ పథకాల అమల్లో జగన్ ప్రభుత్వం పక్షపాతం చూపుతోందని బిజెపి రాజ్యసభ సభ్యుడు  జివిఎల్ నరసింహారావు  ఆరోపించారు. బిజెపి కార్యకర్తలు అని తెలియగానే వారికి హక్కుగా లభించే పధకాలను కూడా కట్ చేస్తున్నారని...

కేంద్రంలోని బీజేపీవి మాటలే… హరీశ్‌రావు

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాటలే తప్ప పనులు చేయదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ప్రజా సంక్షేమం పట్టించుకోని బిజెపి నేతలు...  తెరాస ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర...

నేడు చీమకుర్తికి సిఎం జగన్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు బుధవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను ఆవిష్కరించి అనతరం జరిగే...

ఈ నాలుగూ ప్రధానాంశాలు: స్పందనలో సిఎం

గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్‌ లైబ్రరీలు, హెల్త్‌ క్లినిక్స్‌ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నాలుగు గ్రామాల...

ముద్రగడ విషయంలో ఏమైంది: కొడాలి

కాపులను బిసిల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ నాడు ముద్రగడ పద్మనాభం దీక్ష చేసినప్పుడు చంద్రబాబు ఎన్ని ఇబ్బందులు పెట్టారో పవన్ కళ్యాణ్ కు తెలియదా అని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. ...

లేపాక్షి భూములపై ప్రజా, న్యాయ పోరాటం: కేశవ్

అత్యంత విలువైన లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములను అతి తక్కువ ధరకే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఈ ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, పిఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. లక్షల...

రాష్ట్రపతితో సోనియాగాంధీ భేటి

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు కలిశారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసింది. ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత సోనియా గాంధీ ఆమెను...

ఎమ్మెల్యే రాజాసింగ్ కు షోకాజ్ నోటీసులు

వివాదాస్పద వ్యాఖ్యల వీడియో వ్యవహారంలో బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కు బిజెపి నాయకత్వం ఈ రోజు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పది రోజుల్లో వివరణ ఇవ్వాలని లేని పక్షంలో పార్టీ నుంచి...

సుప్రీంకు చేరిన బిల్కిస్ నిందితుల విడుదల వ్యవహారం

గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం కేసులో 11 మంది దోషులను విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది అపర్ణ భట్  దాఖలు చేసిన పిటిషన్...

Most Read