Monday, March 17, 2025
HomeTrending News

CM YS Jagan : ఎమ్మెల్సీ ఫలితాలపై ఆందోళన వద్దు: సిఎం జగన్

ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలు అందుకుంటున్న ప్రతి లబ్ధిదారుడినీ మన ప్రచారకర్తగా తయారు చేసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు, పార్టీ నేతలకు సూచించారు.  ప్రభుత్వంపై విపక్షాలు, మీడియా...

Doddi Komuraiah:చైతన్య స్పూర్తి దొడ్డి కొమురయ్య త్యాగం – సిఎం కెసిఆర్

తెలంగాణ స్వయం పాలన ఆకాంక్షలకు ఊపిరిలూదిన సాయుధ పోరాట కాలపు తొలి అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగం చిరస్మరణీయమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య...

Ambati Rambabu: గెలిచే పరిస్థితి లేకపోతే నాకూ ఇవ్వరు

గెలిచే అవకాశం లేకపోతే టిక్కెట్లు ఇవ్వనని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పుడో స్పష్టంగా చెప్పారని, తాను గెలవలేనని అనుకుంటే సత్తెనపల్లిలో తనకు కూడా టికెట్ ఇవ్వరని రాష్ట్ర జలవనలశాఖ మంత్రి అంబటి...

Pawan Kalyan: ఢిల్లీ పర్యటనలో జనసేనాని

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. గత రాత్రి హస్తినకు చేరుకున్న ఆయన నేడు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లతో...

Defamation Case: సూరత్ కోర్టుకు రాహుల్ గాంధి

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేడు సూరత్‌ వెళ్లనున్నారు. పరువునష్టం కేసులో తనకు మెట్రోపాలిటన్‌ కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధించడాన్ని సవాల్‌ చేయనున్నారు. ఇందులో భాగంగా సోమవారం సూరత్‌లోని సెషన్స్‌కోర్టులో అప్పీలు...

SSC Exams: ప్రశ్నా పత్రాల తరలింపులో ఇంత నిర్లక్ష్యమా

రాష్ట్రంల్ 10వ తరగతి పరీక్షలు నేటినుండి ప్రారంభమయ్యాయి, అయితే పరీక్షకు సంబంధిత ప్రశ్న పాత్రలు పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉంచుతారు. పరీక్షకు 30నిమిషాల ముందు సంబంధిత పోలీస్ స్టేషన్ నుండి పోలీస్ ప్రొటెక్షన్...

ఏప్రిల్ 5న ఒంటిమిట్టకు సిఎం జగన్

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 5న వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో పర్యటించనున్నారు. శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో  తిరుమల తిరుపతి దేవస్థానం...

AP Cabinet: క్యాబినెట్ మార్పులు లేవు: పేర్ని నాని

‘వై నాట్ పులివెందుల’ అంటూ కొందరు మాట్లాడుతున్నారని, జగన్ ఓడిపోతారని కలలు కంటున్నారని... అదే నిజమనుకుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లలో ఒకరు పోటీ అక్కడినుంచి చేయాలని మాజీ మంత్రి పేర్ని నాని...

వైజాగ్ ఉక్కు- తెలుగు ప్రజల హక్కు: కేటిఆర్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలని, దీన్ని కూడా కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలు మానాలని తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటిఆర్)...

రేపటి మీటింగ్ పై సర్వత్రా ఉత్కంఠ

రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు సోమవారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రీజినల్ కోర్దినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని సిఎం...

Most Read