శీతాకాల విడిది కోసం తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసిన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముకు హకీమ్ పేట ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీశైలం పర్యటన ముగించుకొని...
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సిబిఐతో విచారణ జరిపించాలని ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, సిబిఐతో విచారణ...
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కర్నూలు జిల్లా శ్రీశైలంలో పర్యటించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో శ్రీశైలం చేరుకున్న రాష్ట్రపతికి ఏపీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం...
టిఆర్ఎస్ పేరులో నుంచి టి పదాన్ని తొలగించి తెలంగాణను కెసిఆర్ అవమానించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. పార్టీ పేరునుంచి తెలంగాణ తొలగించడం తోనే కేసిఆర్ బలం పోయిందన్నారు. ఇంతకాలం సైలెంట్ గా...
శ్రీశైలం పర్యటనకు వచ్చిన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (దేవాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ, ఆర్ధిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్, శంషాబాద్...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎల్లుండి, డిసెంబర్ 28న ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తో జగన్ భేటీ కానున్నారు. నవంబర్ 11, 23 న విశాఖలో పర్యటించిన ప్రధాని...
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము నేడు శ్రీశైలంలో పర్యటించనున్నారు. భ్రమరాంభ సమేత శ్రీ మల్లిఖార్జున స్వామివారిని ఆమె దర్శించుకుంటారు. అనంతరం కేంద్ర పర్యాటక శాఖ ప్రసాద్ స్కీమ్ ద్వారా 43 కోట్ల రూపాయలతో...
క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. "కరుణ, ప్రేమ, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి...
ఉత్తరాది రైతాంగం మళ్ళీ పోరుబాటకు సిద్దం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై దేశ...
అమెరికాలో ఈశాన్య, తూర్పు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని హిమపాతం ప్రజలను కలవరపెడుతోంది. బాంబ్ సైక్లోన్ వణికిస్తున్నది. మంచుతుఫాన్ కారణంగా ఉష్ణోగ్రతలు మైనస్ 45 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కనీసం బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి...