గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలందరికీ మంచి చేస్తున్న తమ ప్రభుత్వాన్ని... ఏనాడూ మంచి చేసిన చరిత్ర లేని పార్టీలు, నాయకులు ఓర్వలేక విమర్శిస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం...
మహిళా హక్కులను సాధించడం ద్వారానే మానవ హక్కుల సాధన సంపూర్ణమవుతుందనే విశ్వాసంతో తన జీవితకాలం పోరాడుతూ, ఆ దిశగా భావజాలవ్యాప్తి కొనసాగించిన సామాజిక చైతన్యమూర్తి సావిత్రీబాయి ఫూలే అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్...
కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఢిల్లీలో ఉత్సాహంగా సాగుతోంది. కొత్త సంవత్సరం నేపథ్యంలో 9 రోజుల విరామం తర్వాత రాహుల్ ఈ రోజు తిరిగి ప్రారంభించారు. ఈ రోజు...
క్రికెట్ మ్యాచ్, ఫుట్‌బాల్, సాకర్ మ్యాచ్‌లు జరిగినప్పుడు స్టేడియం కిక్కిరి ఉండటం ఇప్పటి వరకు మనం చూశాం. మ్యాచ్‌ను లైవ్‌లో వీక్షించేందుకు అభిమానులు తరలివస్తుంటారు. దీంతో ఆయా స్టేడియాలు కిక్కిరిపోతుంటాయి. అయితే పాకిస్థాన్‌లో...
గత 8 సంవత్సరాలుగా మత్స్యశాఖ అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మారుతున్న టెక్నాలజీని అధికారులు, సిబ్బంది అందిపుచుకోవాలని సూచించారు. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లోని తన...
రోడ్లపై ర్యాలీలు, రోడ్ షో లు నిషేధిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో విపక్షాలకే కాదని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా వర్తిస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ జీవో...
ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడం ప్రతిపక్షాల హక్కు అని, దాన్ని కాలరాసే హక్కు ప్రభుత్వానికి లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రహదార్లపై రోడ్ షో లు, బహిరంగ...
హైదరాబాద్ లో ఎల్బీనగర్ నుండి మియాపూర్ మెట్రో స్టేషన్ లో టికెట్ కౌంటర్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈ రోజు నిరసన చేపట్టారు. ఐదేళ్లుగా జీతాలు పెంచడం లేదంటూ కాంట్రాక్టు ఉద్యోగులు...
కందుకూరులో ఇటీవల జరిగిన ఘటన దృష్ట్యా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల భద్రతకోసం కీలక...
రాష్ట్రంలోని రోడ్లన్నింటినీ శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ సిస్టంతో మ్యాపింగ్ చేయనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. మంత్రుల నివాసంలోని క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రిమోట్ సెన్సింగ్...